DreamPirates > Lyrics > Nammina roje chusanayya Lyrics

Nammina roje chusanayya Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-02 06:01:46

Nammina roje chusanayya Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bro.Job Das
Singer : Bro.Job Das
Composer : Roop Jonathan
Publish Date : 2023-08-02 06:01:46

Nammina roje chusanayya Lyrics


Song Lyrics :

నమ్మినరోజు చూశానయ్యా నీ మహిమ. నా ఆత్మకు ధూతవు నువ్వేనయ్యా యేసయ్యా 2 అపరాధినైన రోజున మన్నించావు చాలయా ఆరాధనుండే చోటున దూరంగా నువు లేవయా "2"

విలవిలలాడిన రోజున తోడున్నావయ్యా కళకళలాడే రోజులు రప్పించావయ్యా "2" నా ఆధారము నువ్వే నా ఆహారము నువ్వే " నా ఆలోచన నువ్వే నా అనురాగము నువ్వే ప్రతి నిను పూజించే అభిమానిగా నే మారిపోయాను ''

బాధను మింగే ఓపిక ఏర్పరచావయ్యా

ప్రార్ధన చేసే తీరిక కల్పించావయ్యా "2" in నా ఆర్భాటము నువ్వే నా అంతస్తువు నువ్వే నా బహుమానము నువ్వే నా కిరీటము నువ్వే నిను సంధించే నీ వధువుగా నే మారిపోయాను 'వి'

3. తండ్రీ అని పిలిచేందుకు యోగ్యత లేదయ్యా. వేరేవారిని పూజించే కోరికలేదయ్యా "2" నా శిక్షకుడా నువ్వే నా సామ్రాజ్యము నువ్వే నా జరము. నువ్వే నా పరిహారము నువ్వే నిను ప్రకటించే బోధకునిగా నే మారిపోయాను "2"

Tag : lyrics

Relative Posts