DreamPirates > Lyrics > Nanu kachina devaa Lyrics

Nanu kachina devaa Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-09 12:30:07

Nanu kachina devaa Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Pas.Andrews
Singer : Nissy John
Composer : Nireekshan
Publish Date : 2023-09-09 12:30:07

Nanu kachina devaa Lyrics


Song Lyrics :

కాపాడినావు నన్నింతకాలము నడిపించెదవు నా జీవితాంతము ఏర్పరచుకున్నావు నీకై నీ కృపచూపుచున్నావు నాపై నను ఏర్పర్చుకున్నావు నీకై నీ కృపచూపుచున్నావు నాపై నీకే స్తుతులు స్తోత్రాలు యేసయ్య నీకే మహిమ ఘనత ప్రభావములు

1.దిక్కులేని నన్ను నీవు దరికి చేర్చినావు ఆధారం నీవై నన్ను నడుపుచున్నావు దిక్కులేని నన్ను నీవు దరికి చేర్చినావు నా ఆధారం నీవై నన్ను నడుపుచున్నావు తల్లిదండ్రివిడచినా విడువనన్నావు వాగ్దానమూనిచ్చి నెరవేర్చుచున్నావు

2.పనికిరాని నాకు నీ పరిచర్యనిచ్చావు పాడైన పాత్రను పనిముట్టుగా చేసావు పనికిరాని నాకు నీ పరిచర్యనిచ్చావు పాడైన పాత్రను పనిముట్టుగా చేసావు పరిశుద్ధాత్మతో నింపి ఫలియింప చేసావు నీసొత్తుగా మార్చి కాపాడుచున్నావు

అవమానాలలో అండగా నిలిచావు అందరు విడచినా విడువనన్నావు అవమానాలలో అండగా నిలిచావు అందరు విడచినా విడువనన్నావు పర్వతములు తొలగినా మెట్టెలు తత్తరిల్లిన నా కృపా వీడిపోదన్నావు

Tag : lyrics

Relative Posts