DreamPirates > Lyrics > Nee Choopule Naa Upiri Endukante Premanta Haricharan Chitra Lyrics

Nee Choopule Naa Upiri Endukante Premanta Haricharan Chitra Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-07 19:29:37

Nee Choopule Naa Upiri Endukante Premanta Haricharan Chitra Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : Ramajogayya Sastry
Singer : Haricharan, Chitra
Composer : G V Prakash Kumar
Publish Date : 2024-03-07 19:29:37

Nee Choopule Naa Upiri   Endukante Premanta Haricharan Chitra Lyrics


Song Lyrics :

నీ చూపులే... నా ఊపిరీ...

ఓ సారిలా... చూడే చెలి..

అమవాస్యనై ఉన్నా మరి...

అందించవే... దీపావళి...

ఎందుకే చెలియా

రెప్పల వలలో...

వొదిగిన కలలా...

కనుపాపలు వెతికే

రేపటి వెలుగును...

చూసి చూడవెల...

నయనం హృదయం నీవే నీవై...

సమయం వెనుకే చేసా పయనం...

తదుపరి జన్మకై జాలి చూసే...

వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన...

రోజూ కొత్తగా నీ సందర్శనం...

ఆహా అన్నదీ... నాలో స్పందనం...

నిత్యం నువ్విలా నాకై చూడటం...

ఎంతో వింతగా ఉందీ అనుభవం...

నడివేసవిలో మరిగిస్తూనే...

మురిపిస్తుందే... నీ చల్లదనం...

ఎద మంటంతా దాచేస్తూ...

వెన్నలయిందీ ప్రేమ గుణం...

నీకై వేచే నిట్టూరుపులే...

తూరుపు కానీ...

నీ తలపులలో తలమునకవనీ...

ఎన్నో జన్మలనీ...

నయనం హృదయం నీవే నీవై...

సమయం వెనుకే చేసా పయనం...

తదుపరి జన్మకై జాలి చూసే...

వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన...

నీతో బంధమే రాసిందెవ్వరో...

నిన్నే నాకిలా... చూపిందెవ్వరో...

నన్నీ వైపుగా లాగిందెవ్వరో...

నిన్నే చూడగా ఆపిందెవ్వరో...

దరిదాపుల్లో పడిగాపుల్లో...

పడినిలిచా నీ రహదారుల్లో...

తొలి వెలుగల్లే వస్తాలే...

కలిసే రేపటి పొద్దుల్లో...

హా....నీ చూపులే... నా ఊపిరీ...

ఓ సారిలా... చూడే చెలి..

అమవాస్యనై ఉన్నా మరి...

అందించవే... దీపావళి...

ఎందుకే చెలియా

రెప్పల వలలో...

వొదిగిన కలలా...

కనుపాపలు వెతికే

రేపటి వెలుగును...

చూసి చూడవెల...

నయనం హృదయం నీవే నీవై...

సమయం వెనుకే

చేసా పయనం...

తదుపరి జన్మకై జాలి చూసే...

వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపన...

Tag : lyrics

Relative Posts