DreamPirates > Lyrics > Karunasaagara Lyrics

Karunasaagara Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-08 07:32:22

Karunasaagara Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : N/A
Singer : pas.Abraham
Composer : N/A
Publish Date : 2024-03-08 07:32:22

Karunasaagara Lyrics


Song Lyrics :

కరుణాసాగర యేసయ్యా కనుపాపగ నను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి మరణపులోయలో దిగులు చెందగా అభయము నొందితి నినుచూచి దాహముతీర్చిన జీవనది జీవమార్గము చూపితివి యోగ్యతలేని పాత్రనునేను శాశ్వతప్రేమతో నింపితివి ఒదిగితిని నీ కౌగిలిలో ఓదార్చితివి వాక్యముతో అక్షయస్వాస్థ్యము నే పొందుటకు సర్వసత్యములో నడిపితివి సంపూర్ణపరచి జ్యేష్ఠులతో ప్రేమనగరిలో చేర్చుమయ్యా

Tag : lyrics

Relative Posts