DreamPirates > Lyrics > Nee Kosam Lyrics

Nee Kosam Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-11-05 00:00:00

Nee Kosam Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sirivennela Seethara
Singer : Shankar Mahadevan
Composer : Yuvan shankar raja
Publish Date : 2022-11-05 00:00:00

Nee Kosam Lyrics


Song Lyrics :

నీకోసo....
ఒక మధుమాసం ...

అందించిన ఈ జన్మ
నీదేలే చెలి కొమ్మ
తనలో చిరు ఆశల గంధం
నీ శ్వాసకి పంచమనీ
చెలి గాలికి చెరగని బంధం
నీ నవ్వుతో పెంచమని

నీ కోసం...
ఒక మధుమాసం...
అందించిన ఈ జన్మ
నీదేలే చెలి కొమ్మ

దూరంగానే ఉంటా
నువ్వు కన్నె మంటే చేరగా
దీపంలా చూస్తుంటా
నడిరేయంత నీతోడుగా
తన కాలాన్ని
అరే గెలుస్తున్న
చలి సంకెళ్లు తెగేటుగా...

నీకోసం...
ఒక మధుమాసం...

నిదరే ని దాత నిదరే నిదాత నితిరి నిదాత తాదిరి
నిదరే ని దాత నిదరే నిదాత నితిరి నిదాత నాదిరి
నిదరే ని దాత నిదరే నిదాత నితిరి నిదాత మాదిరి
నిదరే ని దాత నిదరే నిదాత నితిరి నిదాత తాదిరి

పాదం నేనే వస్తా
దేరి చేరే దారే చూపగా
ప్రాణం పందెం వేస్తా
ప్రతి గెలుపు మెడలో వాలగా
కల లటున్న నీ ముందు వచ్చి
నిలబడాలి నిజాలుగా...

నీకోసం...
ఒక మధుమాసం

అందించిన ఈ జన్మ
నీదేలే చెలి కొమ్మ
తనలో చిరు ఆశల గంధం
నీ శ్వాసకి పంచమన
చెలి గాలికి చెరగని బంధం
నీ నవ్వుతో పెంచమని ...

నీకోసం...
ఒక మధుమాసం...

Tag : lyrics

Watch Youtube Video

Nee Kosam Lyrics

Relative Posts