DreamPirates > Lyrics > Nee Nama smaranaaa Lyrics

Nee Nama smaranaaa Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-20 18:42:26

Nee Nama smaranaaa Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Sireesha Bhagavathula
Composer :
Publish Date : 2023-08-20 18:42:26

Nee Nama smaranaaa Lyrics


Song Lyrics :

నీ నామస్మరణ పూజనీయము యేసయ్య నీ ప్రేమకై నేను ప్రాణమిచ్చెదన్ #2# మరువను మరువను మరువనయ నీ నామమును..... విడువను విడువను విడువనయా నీ స్నేహమును..#2#

నీ నామస్మరణ

1. ఎంతటి గనులైనా వణుకుతూ పలికిన నామం

విశ్వాస వీరులంతా ప్రార్ధించి గెలిచిన నామం చర్మపు పొరలు ఒలిచినా శిరస్సును ఖండించినా #2# మరువను యేసునామము విడువను ఆయన స్నేహం

#2#

మరువను మరువను మరువనయ నీ నామమును ......

విడువను విడువను విడువనయా నీ

స్నేహమును..#2#

2.పాపపు నా బ్రతుకును శుద్ధిగా చేసిన నామం.. పలుమార్లు పడిపోయిన క్షమియించి నిలిపిన నామం ...#2#

సాతాను శోధించినా సిలువపై నన్నుంచినా... #2#

మరువను యేసు నామము .

విడువను అయన స్నేహం..

మరువను మరువను మరువనయ నీ నామమును .....

విడువను విడువను విడువనయా నీ స్నేహమును..

మరువనయా... ఆ.. ఆ విడువనయా.... ఆ.. ఆ

నీ నామస్మరణ

17

Tag : lyrics

Relative Posts