DreamPirates > Lyrics > Nee Prema Entho Entho Madhuram Dr. Philip P Jacob Lyrics

Nee Prema Entho Entho Madhuram Dr. Philip P Jacob Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-07 11:07:56

Nee Prema Entho Entho Madhuram Dr. Philip P Jacob Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Pastor. Abraham
Singer : Dr. Philip P Jacob
Composer : Dr. Philip P Jacob
Publish Date : 2023-04-07 11:07:56

Nee Prema Entho Entho Madhuram Dr. Philip P Jacob  Lyrics


Song Lyrics :

నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం
యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం

యేసయ్యా...... "4" నీ ప్రేమ ఎంతో...

1. చెల్లికుండునా నీ ప్రేమ - కన్న తల్లికుండునా నీ ప్రేమా అన్నకుండునా నీ ప్రేమ - కన్న తండ్రికుండునా నీ ప్రేమా

యేసయ్యా..."4" నీప్రేమా ఎంతో ...

2. సిలువకెక్కెను నీ ప్రేమ - నాకై రక్తం కార్చేను నీ ప్రేమ మరణించెను నీ ప్రేమ - నాకై తిరిగిలేచెను నీ ప్రేమా

యేసయ్యా....."4"

నీప్రేమ ఎంతో...

3. మారిపోనిది నీ ప్రేమ - నన్ను మార్చుకున్నది నీ ప్రేమా బలమున్నది నీ ప్రేమలో - గొప్ప భాగ్యమున్నది నీ ప్రేమలో

యేసయ్యా...."4" నీ ప్రేమా ఎంతో..

Tag : lyrics

Relative Posts