DreamPirates > Lyrics > Nookalisthe Mekalu Song (Yuvaraju) Lyrics

Nookalisthe Mekalu Song (Yuvaraju) Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-09-30 17:00:08

Nookalisthe Mekalu Song (Yuvaraju) Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Kasarla Shyam
Singer : Kareemullah
Composer : Produced : Nagarjuna
Publish Date : 2023-09-30 17:00:08

Nookalisthe Mekalu Song  (Yuvaraju) Lyrics


Song Lyrics :

pallavi:- Aa AaAa Aa Aaa Are Nookalisthe Mekalu Kastava Mari Mekalosthe Thokalu Kosthaava Sare Kokalisthe Sokulu Isthaava Sana Raikalisthe Raatirikosthaava Are Nookalisthe Mekalu Kaastaava Mari Mekalosthe Thokalu Kosthaava Sare Kokalisthe Sokulu Isthaava Sana Raikalisthe Raatirikosthaava Naakunnavanni Neeke Ichhesthe Ye Nello Ne Thappanu Mana Oorollakem Cheppanu Maavillu Koni Techhuko Tholi Vevillu Ani Cheppuko Are Nookalisthe Mekalu Kaastaava Mari Mekalosthe Thokalu Kosthaava Sare Kokalisthe Sokulu Isthaava Sana Raikalisthe Raatirikosthaava Aa Aa AaAa Aaa Aaa Olo Olammolaala Koke Kaaketthukupothe Raike Nee Saayam Kore Vaana Kaalamlo Koothalemo Koyyakule Chethallo Choopinchey Dammunte Chenthaku Cheri Antha Dochukupo Charanam:- 1 Vaayidaalu Chellavinka Vaanakaalamlo Ika Reyi Pagalu Lene Levu Premakaalamlo Siggulanni Bhaggumanna Sheethakalamlo Laggametti Daggaravvu Ramakaalamlo Hey, Choopultho Chikkochhindhi Choodandhe Pichhekkindhi Moggochhi Puvvunu Thattindhi Vennello Nuvve Godugesuko Jadivaanallo Thaladaachuko Heyy, Kannullo Nuvve Kala Daachuko Bigi Kougitlo Cheli Kaachuko Are Nookalisthe Mekalu Kaastaava Mari Mekalosthe Thokalu Kosthaava Sare Kokalisthe Sokulu Isthaava Sana Raikalisthe Raatirikosthaava Charanam:- 2 Kokkoroko, Kokkarakola Kodai Eedu Koose Rojullo Manam Kukkimancham Kooni Raagam Teese Velallo Jaajimalle Jaagaaraalu Chese Praayamlo Jaamuraathiri Jabilamma Aade Beramlo Hey, Maataltho Alupochhindhi Chethalake Pilupochhindhi Pittochhi Pandunu Kottindhi Maradalla Thanamu Vachhesindhi Thiragallo Nadume Gichhesindhi Hey, Aracheyini Nuvve Gillesuko Tholi Reyantha Allesuko Are Nookalisthe Mekalu Kaastaava Mari Mekalosthe Thokalu Kosthaava Hey Pilla Kokalisthe Sokulu Isthaava Sana Raikalisthe Raatirikosthaava Naakunnavanni Neeke Ichhesthe Ye Nello Ne Thappanu Mana Oorollakem Cheppanu Maavillu Koni Techhuko Tholi Vevillu Ani Cheppuko పల్లవి:- ఆ ఆఆ ఆ ఆ ఆ అరె నూకలిస్తే మేకలు కాస్తావా మరి మేకలొస్తే తోకలు కోస్తావా సరె కోకలిస్తే సోకులు ఇస్తావా సన రైకలిస్తే రాతిరికొస్తావా అరె నూకలిస్తే మేకలు కాస్తావా మరి మేకలొస్తే తోకలు కోస్తావా సరె కోకలిస్తే సోకులు ఇస్తావా సన రైకలిస్తే రాతిరికొస్తావా నాకున్నవన్ని నీకే ఇచ్చేస్తే ఏ నెల్లో నే తప్పను మన ఊరోళ్ళకేం చెప్పను మావిల్లు కొని తెచ్చుకో తొలి వేవిళ్ళు అని చెప్పుకో అరె నూకలిస్తే మేకలు కాస్తావా మరి మేకలొస్తే తోకలు కోస్తావా సరె కోకలిస్తే సోకులు ఇస్తావా సన రైకలిస్తే రాతిరికొస్తావా ఆ ఆఆ ఆ ఆ ఆ ఓలొ ఓలమ్మోలాల కోకే కాకెత్తుకు పోతే రైకే నీ సాయం కోరే వానకాలంలో కూతలేమో కొయ్యకులే చేతల్లో చూపించేయ్ దమ్ముంటే చెంతకు చేరి అంతా దోచుకుపో చరణం:- 1 వాయిదాలు చెల్లవింక వానాకాలంలో ఇక రేయిపగలు లేనే లేవు ప్రేమాకాలంలో సిగ్గులన్ని భగ్గుమన్న శీతాకాలంలో తోవ లగ్గమెట్టి దగ్గరవ్వు రామాకాలంలో హే, చూపుల్తో చిక్కొచ్చింది చూడందే పిచ్చెక్కింది మొగ్గొచ్చి పువ్వును తట్టింది వెన్నెల్లో నువ్వే గొడుగేసుకో జడి వానల్లో తలదాచుకో హేయ్, కన్నుల్లో నువ్వే కల దాచుకో బిగి కౌగిట్లో చలి కాచుకో అరె నూకలిస్తే మేకలు కాస్తావా మరి మేకలొస్తే తోకలు కోస్తావా సరె కోకలిస్తే సోకులు ఇస్తావా సన రైకలిస్తే రాతిరికొస్తావా చరణం:- 2 కొక్కొరొకో కొక్కరకోల కోడై ఈడు కూసే రోజుల్లో మనం కుక్కిమంచం కూని రాగం తీసే వేళల్లో జాజిమల్లే జాగారాలు చేసే ప్రాయంలో జామురాతి జాబిలమ్మ ఆడే బేరంలో హే మాటల్తో అలుపొచ్చింది చేతలకే పిలుపొచ్చింది పిట్టొచ్చి పండును కొట్టింది మరదళ్ళ తనము వచ్చేసింది తిరగల్లో నడుమే గిచ్చేసింది హెయ్ అరచేయిని నువ్వే గిల్లేసుకో తొలి రేయంతా అల్లేసుకో అరె నూకలిస్తే మేకలు కాస్తావా మరి మేకలొస్తే తోకలు కోస్తావా హేయ్ పిల్ల కోకలిస్తే సోకులు ఇస్తావా సర రైకలిస్తే రాతిరికొస్తావా నాకున్నవన్ని నీకే ఇచ్చేస్తే ఏ నెల్లో నే తప్పను మన ఊరోళ్ళకేం చెప్పను అబ్బ, మావిల్లు కొని తెచ్చుకో తొలి వేవిళ్ళు అని చెప్పుకో

Tag : lyrics

Watch Youtube Video

Nookalisthe Mekalu Song  (Yuvaraju) Lyrics

Relative Posts