DreamPirates > Lyrics > O chupuke manasayane Song Lyrics

O chupuke manasayane Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-02-19 09:51:22

O chupuke manasayane Song Lyrics

Film/Album :
Language : Indonesian
Lyrics by : Veturi Sundararama M
Singer : S P Balasubramanyam
Composer : M.M.Keeravani
Publish Date : 2024-02-19 09:51:22

O chupuke manasayane Song Lyrics


Song Lyrics :

ఆ..హాహహ

ఆ.హహహ

-----

----

---

--

-

-

ఓ చూపుకే మనసాయనే

ఇంకో చూపుకే వలపాయనే.

ఓ చూపుకే మనసాయనా

ఇంకో చూపుకే వలపాయనా.

ఈ పిల్లను చూపిన చల్లని చూపుకు శుభవందనం.

ఈ ప్రేమను తెచిన తీయని చూపుకు అభినందనం

చూపులు ప్రేమలు బావామరదళ్ళు

చూసుకో వేసుకో తేనె సంకెళ్ళు..

ఓ చూపుకే మనసాయనే

ఇంకో చూపుకే 'వలపాయనే'.

-------

-----

---

--

-

నలుపున్న నా ఈ కనుపాపకి

కనిపించింది నీ తెల్లనైన మనసు.

-----

ఆ..తెరతీసిన నా కనుపాపకి

తెలిసొచిందీ నీ గుండెలోని లోతు.

కన్నులనుండి కౌగిలిదాకా ప్రేమొచ్చింది

మాటలనుండి ముద్దులదాక చనువిచ్చింది

కలిసెను కలిసెను ఇద్దరి కళ్ళు,

కలిసినాక ఇక అందరు చెల్లు

చూపులే ప్రేమకు మూల స్థంబాలు.

చూసుకో వేసుకో ఆత్మబంధాలు..

ఓ చూపుకే_ మనసాయనే'

ఇంకో చూపుకే వలపా~యనే.

-------

-----

----

---

--

కడగంటితో నువ్వు కబురంపితే

ఎదురేగనా.. ఏ కడలినైన దాటి..

-----

తడికంటితో నువు ఒడిచేరితే,

తుడి చేయనా నా గుండె తుండు చేసి.

ఆనందాల భాష్పాలెన్నో నా నయనంలో~_..

మకరందాల పుష్పలెన్నో మన పయనం లో..

నడిచెను నడిచెను నాలుగుకాళ్ళు

నడిచి చేరినవి నవ్వుల ఇల్లు.

ప్రేమలే జంటకు పంచప్రాణాలు

పెంచుకో పంచుకో జన్మజన్మాలు..

ఓ చూపుకే మనసాయ.నే~

ఇంకో చూపుకే వలపాయనా_.

ఈ పిల్లను చూపిన చల్లని చూపుకు శుభవందనం.

ఈ ప్రేమను తెచిన తీయని చూపుకు అభినందనం

చూపులు ప్రేమలు బావామరదళ్ళు

చూసుకో వేసుకో తేనె సంకెళ్ళు..

ఓ చూపుకే "మనాసాయనే"

ఇంకో చూపుకే వలపాయనా_.

------------

Ā..Hāhaha

ā.Hahaha

-----

----

---

--

-

-

ō cūpukē manasāyanē

iṅkō cūpukē valapāyanē.

Ō cūpukē manasāyanā

iṅkō cūpukē valapāyanā.

Ī pillanu cūpina callani cūpuku śubhavandanaṁ.

Ī prēmanu tecina tīyani cūpuku abhinandanalu

cūpulu prēmalu bāvāmaradaḷḷu

cūsukō vēsukō tēne saṅkeḷḷu..

Ō cūpukē manasāyanē

iṅkō cūpukē'valapāyanē'.

-------

-----

---

--

-

Nalupunna nā ī kanupāpaki

kanipin̄cindi nī tellanaina manasu.

-----

Ā..Teratīsina nā kanupāpaki

telisoccindi nī guṇḍelōni lōtu.

Kannulanuṇḍi kaugilidākā prēmoccindi

māṭalanuṇḍi mudduladāka canuviccindi

kalisenu kalisenu iddari kaḷḷu,

kalisināka ika andaru cellu

cūpulē prēmaku mūla sthambhālu.

Cūsukō vēsukō ātmabandhālu..

Ō cūpukē_ manasāyanē'

iṅkō cūpukē valapā~yanē.

-------

-----

----

---

--

Kaḍagaṇṭitō nuvvu kaburampitē

edurēganā.. Ē kaḍalinaina dāṭi..

-----

Taḍikaṇṭitō nuvvu oḍicēritē,

tuḍi cēyanā nā guṇḍe tuṇḍu cēsi.

Ānandāla bhāṣpālennō nā nayananlō~_..

Makarandāla puṣpalennō mana payanaṁ lō..

Naḍicenu naḍicenu nālugukāḷḷu

naḍici cērinavi navvula illu.

Prēmalē jaṇṭaku pan̄caprāṇālu

pen̄cukō pan̄cukō janmajanmālu..

Ō cūpukē manasāya.Nē~

iṅkō cūpukē valapāyanā_.

Ī pillanu cūpina callani cūpuku śubhavandanaṁ.

Ī prēmanu tecina tīyani cūpuku abhinandanalu

cūpulu prēmalu bāvāmaradaḷḷu

cūsukō vēsukō tēne saṅkeḷḷu..

Ō cūpukē"manasāyanē"

iṅkō cūpukē valapāyanā_.

----------

Tag : lyrics

Relative Posts