DreamPirates > Lyrics > O rendu Prema maghalila Lyrics

O rendu Prema maghalila Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-24 17:48:28

O rendu Prema maghalila Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Anantha sriram
Singer : Sreerama Chandra
Composer : Vijai Bulganin
Publish Date : 2023-08-24 17:48:28

O rendu Prema maghalila  Lyrics


Song Lyrics :

| Last Updated : 2023-01-21 00:00:00

O Rendu Prema Meghaalila

Song Lyrics in English : Yemaaye Idhi Prayamaa

Arey Ee Lokame Maayamaa

Vere Ye Dhyaasa Ledhe

Aa.... Gundello

Verayye Oose Radhe

Thulle Aasallo Iddharidhi Oke Prayanamga

Iddharidhi Oke Prapamchamga

Aa Iddhari Oopiri Okataindhe

Mellaga Mellaga O rendu Prema meghalilaa

Dhookayi Vana Laga

Aa Vana Vaalu Ye Vaipuko

Thelchedi Kaalamega O Rendu Prema Meghalilaa

Dhookayi Vana Laga

Aa Vana Vaalu Ye Vaipuko

Thelchedi Kaalamega Thochindhe Ee Janta

Kalalake Nijamulaa

Saagindhe Dharantha

Chelimike Rujuvulaa Kanti Reppa Kanupapa Laga

Untaaremo Kadadhaka

Chandhamama Siri Vennela Laga

Vandhellaina Vidipoka O Rendu Prema Meghalilaa

Dhookayi Vana Laga..

Aa Vana Vaalu Ye Vaipuko

Thelchedi Kaalamega O Rendu Prema Meghalilaa

Dhookayi Vana Laga

Aa Vana Vaalu Ye Vaipuko

Thelchedi Kaalamega Yemaaye Idhi Prayamaa

Arey Ee Lokame Maayamaa

Vere Ye Dhyaasa Ledhe

Aa.... Gundello

Verayye Oose Radhe

Thulle Aasallo.. Iddharidhi Oke Prayanamga

Iddharidhi Oke Prapamchamga

Aa iddhari Oopiri Okataindhe

Mellaga Mellaga O Rendu Prema Meghaalila

Song Lyrics in Telugu : ఏం మాయే ఇది ప్రాయమా

అరె ఈ లోకమే మయమా

వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో

వేరయ్యే ఊసే రాదే తుళ్ళే ఆశల్లో ఇద్దరిది ఒకే ప్రయాణంగా

ఇద్దరిది ఒకే ప్రపంచంగా

ఆ ఇద్దరి ఊపిరి ఒకటైందే

మెల్లగా మెల్లగా..... ఓ రెండు ప్రేమ మేఘాలిల

దూకాయి వానలాగా

ఆ వాన వాలు ఏ వైపుకో

తేల్చేది కాలమేగా ఓ రెండు ప్రేమ మేఘాలిల

దూకాయి వానలాగా

ఆ వాన వాలు ఏ వైపుకో

తేల్చేది కాలమేగా తోచిందే ఈ జంట

కలలకే నిజముగా

సాగిందే దారంతా

చెలిమికే రుజువులా కంటీ రెప్ప కనుపాపలాగ

ఉంటారేమో కడదాక

సందామామ సిరివెన్నెల లాగ

వందేళ్ళయినా విడిపోక ఓ రెండు ప్రేమ మేఘాలిల

దూకాయి వానలాగా

ఆ వాన వాలు ఏ వైపుకో

తేల్చేది కాలమేగా ఓ రెండు ప్రేమ మేఘాలిల

దూకాయి వానలాగా

ఆ వాన వాలు ఏ వైపుకో

తేల్చేది కాలమేగా ఏం మాయే ఇది ప్రాయమా

అరే ఈ లోకమే మాయమా

వేరే ఏ ధ్యాస లేదే ఆ గుండెల్లో

వేరయ్యే ఊసే రాదే తుళ్ళే ఆశల్లో ఇద్దరిది ఒకే ప్రయాణంగా

ఇద్దరిది ఒకే ప్రపంచంగా

ఆ ఇద్దరి ఊపిరి ఒకటైందే

మెల్లగా మెల్లగా Tag : Lyrics

Tag : lyrics

Relative Posts