DreamPirates > Lyrics > Oho Jangama Adi Lungama folk Telugu song SHIVARATRI SONG JANULYRI Lyrics

Oho Jangama Adi Lungama folk Telugu song SHIVARATRI SONG JANULYRI Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-07 07:36:15

Oho Jangama Adi Lungama folk Telugu song SHIVARATRI SONG JANULYRI Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : Manukota Pradad
Singer : SPOORTHI JITHENDER
Composer : Naveen J
Publish Date : 2024-03-07 07:36:15

Oho Jangama Adi Lungama  folk Telugu song  SHIVARATRI SONG  JANULYRI Lyrics

Song Lyrics :

హర హర మహాదేవ శంభో శంకర

ఓహో జంగమ సాధు లింగమా ఆది అంతమా అండ పిండమా

నంది వాహన నాగాధారణ గరళ కంఠమా జడల రూపమా

హర హర హర శంకర శంభో శివ శంకరా

జీవుల గాసే జీవం రా జీవంబోసే దైవం రా భం భం భోలా శంకరా ఈశా పరమెశ్వరా

జీవుల గాసే జీవం రా జీవంబోసే దైవం రా భం భం భోలా శంకరా ఈశా పరమెశ్వరా

ఓహో జంగమ సాధు లింగమా ఆది అంతమా అండ పిండమా

చరణం: 1

ఆ .... ఆఆ...., ఆ.... ఆఆ .... ఆ ..... ఆఆ....

ఆ .... ఆఆ...., ఆ.... ఆఆ .... ఆ ..... ఆఆ...

కాటిలోన కాపారంటా కన్నులేమో ఎర్రనంట గరళ మందు దాచే విషం ఈ లోకమే నీ దేహం

జటాజూట జంగమయ్యా జగముగాసే లింగమయ్యా నట దారి ముక్కంటి అర్ధనారి నిన్నుదలసితే

వేడుకుంటే వెలుగునీవు కొలుసుకుంటే కలవు నీవు

నా పాప పరిహారం...... పరమేశా నీదు జపం....

జీవుల గాసే జీవం రా జీవంబోసే దైవం రా భం భం భోలా శంకరా ఈశా పరమెశ్వరా

జీవుల గాసే జీవం రా జీవంబోసే దైవం రా భం భం భోలా శంకరా ఈశా పరమెశ్వరా

చరణం : 2

ఆ .... ఆఆ...., ఆ.... ఆఆ .... ఆ ..... ఆఆ...

ఆ .... ఆఆ...., ఆ.... ఆఆ .... ఆ ..... ఆఆ...

తనువులో సగమిచ్చినావు గౌరమ్మకు దేవరా కొప్పులొ కొలువుంచినావు గంగమ్మను శంకరా

సిగపై నెలవంక వంచి వరాలిచ్చి ఓ దొరా నందికెంత భాగ్యమో నిన్నే మోస్తుంది రా

డం డం డం డమరుకం పట్టినావు త్రిశూలం డం డం డం డమరుకం పట్టినావు త్రిశూలం

పులి చర్మం కట్టినావు .... స్వామి నేను గోలుస్తాము....

జీవుల గాసే జీవం రా జీవంబోసే దైవం రా భం భం భోలా శంకరా ఈశా పరమెశ్వరా

జీవుల గాసే జీవం రా జీవంబోసే దైవం రా భం భం భోలా శంకరా ఈశా పరమెశ్వరా

Tag : lyrics

Relative Posts