DreamPirates > Lyrics > Oohalu nadu utalu Lyrics

Oohalu nadu utalu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-14 13:59:02

Oohalu nadu utalu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bro.Yesanna garu
Singer : Bro.Yesanna Garu
Composer :
Publish Date : 2023-09-14 13:59:02

Oohalu nadu utalu Lyrics


Song Lyrics :

పల్లవి:

ఊహలు - నాదు ఊటలు నా యేసురాజా - నీలోనే యున్నవి ఊహకందవే - నీదు ఆశ్చర్యక్రియలు

నీదు కుడి చేతిలోన

నిత్యము వెలుగు తారగా నిత్య సంకల్పము నాలో నెరవేర్చుచున్నావు

॥ ఊహలు॥

2.

శత్రువులు పూడ్చినా ఊటలన్నియు త్రవ్వగా జలలు గల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు

॥ ఊహలు |

3.

ఊరు మంచిదే గాని ఊటలన్నియు చెడి పోయెనే ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయతా నొందెనే

॥ ఊహలు ॥

Tag : lyrics

Relative Posts