DreamPirates > Lyrics > Pappesuko Charesuko Song Lyrics

Pappesuko Charesuko Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-12-28 05:22:32

Pappesuko Charesuko Song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sirivennela Seethara
Singer : S P Balasubramanyam
Composer : M.M.Keeravani
Publish Date : 2023-12-28 05:22:32

Pappesuko Charesuko Song Lyrics


Song Lyrics :

పప్పేసుకో చారేసుకో అన్నీ వేసి ఒప్పేసుకో

కన్నెసుకో కాలేసుకో ముల్లేవేసి అల్లెసుకో

దమ్మున్నోడు భలే రిమ్మున్నోడు

అయ్యాడు నీ వాడు

రమ్మన్నాడు అదే ఇమ్మన్నాడు

అమ్మమ్మో ఛీ పాడు

పప్పేసుకో చారేసుకో అన్నీ వేసి ఒప్పేసుకో

కన్నెసుకో కాలేసుకో ముల్లేవేసి అల్లెసుకో

పువ్వుల్నే తెస్తాడు కొప్పుల్లో పెట్టేశాడు

నా చీర కుచ్చిళ్ళు తురిమేస్తాడు

చీకట్లో వస్తాడు చెంపల్లె గిల్లెయ్యడు

అరికల్లె గీరేస్తుంటాడు

హే పట్టే మంచం ఊయలల్లే

మార్చి మంత్రాలంతోడు

పట్టపగలు మంచి వాడే

రాత్రి మహా పిచ్చోడు హే

వేషం మార్చి సరసం నేర్పి

రామయ్య నాకోసం మల్లి పుట్టాడు

అరె పప్పేసుకో చారేసుకో అన్నీ వేసి ఒప్పేసుకో

అరె కన్నెసుకో కాలేసుకో ముల్లెవేసి అల్లెసుకో

బయటేమో గొప్పోడు మొనగాడు రౌడీగాడు

ఈ రాణి సేవల్లో బంటవ్తాడు

దొంగల్లే పడతాడు తిడతాడు కొట్టేస్తాడు

పొంగుల్లో దుంగైపోతాడు

హే ఆకలేస్తే అన్నం కాదు సోకే తింటనంటాడు

దాహం వేస్తే నీరే కాదు నిప్పే తాగాలంటాడు

ఎదో చేసి నన్నే దోచి

ఏడాది రాగనే నన్నై పోతాడు

పప్పేసుకో చారేసుకో అన్నీ వేసి ఒప్పేసుకో

హా కన్నెసుకో కాలేసుకో ముల్లేవేసి అల్లెసుకో

దమ్మున్నోడు భలే రిమ్మున్నోడు

అయ్యాడు నీ వాడు

రమ్మన్నాడు అదే ఇమ్మన్నాడు

అమ్మమ్మో ఛీ పాడు

Pappesuko Charesuko Anni Vesi Oppesuko
Kannesuko Kaalesuko Mullevesi Allesuko
Dammunnodu Bhale Rimmunnodu
Ayyadu Nee Vaadu
Rammannadu Adhe Immannadu
Ammammo Chi Paadu
Pappesuko Charesuko Anni Vesi Oppesuko
Kannesuko Kaalesuko Mullevesi Allesuko

Puvvulne Testhadu Koppullo Petteyadu
Naa Cheera Kuchillu Turimesthadu
Cheekatlo Vasthadu Chempalle Gilleyyadu
Arikaalle Geeresthuntadu
Hey Patte Mancham Ooyalalle
Maarchi Mantralanthodu
Pattapagalu Manchi Vaade
Rathri Maha Pichodu Hey
Vesham Marchi Sarasam Nerchi
Ramayye Naakosam Malli Puttadu
Are Pappesuko Charesuko Anni Vesi Oppesuko
Are Kannesuko Kaalesuko Mullevesi Allesuko

Bayatemo Goppodu Monagadu Rowdygaadu
Ee Raani Sevallo Bantavthadu
Dongalle Padathadu Tidathadu Kottesthadu
Pongullo Dungaipothadu
Hey Aakalesthe Annam Kaadu Soke Tintanantadu
Daaham Vesthe Neere Kaadu Nippe Taagalantadu
Edo Chesi Nanne Dochi
Edadi Raagane Nannai Pothadu
Pappesuko Charesuko Anni Vesi Oppesuko
Haa Kannesuko Kaalesuko Mullevesi Allesuko
Dammunnodu Bhale Rimmunnodu
Ayyadu Nee Vaadu
Rammannadu Adhe Immannadu
Ammammo Chi Paadu

Tag : lyrics

Relative Posts