DreamPirates > Lyrics > Pataaki Poriro Lyrics

Pataaki Poriro Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-31 22:40:06

Pataaki Poriro Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : KSM Phanindra
Singer : Geetha Madhuri, Simha
Composer :
Publish Date : 2023-08-31 22:40:06

Pataaki Poriro Lyrics


Song Lyrics :

హలో హలో మిర్చి గులాబీ

నామిలేసావే చూపుల్తోటి

చంపేసావే సొంపుల్తోటి

హాటీ … హాటీ …

అల్లెలెల్లే దేసి బీడీ

పెంచేసవే ఒంట్లో వేడి

కౌగిట్లోనే వేసే బేడీ

బ్యూటీ… బ్యూటీ…

నాది పచ్చి పచ్చి ఈడురో

కాస్త గుచ్చి గుచ్చి చూడారో

నీ మత్తే ఎక్కించు

గమ్మత్తే చూపించు..

పట్టాకీ పోరిరో

నాటి నాటి చోరీరో

డబుల్ బారెల్ గన్నురో

గుండె పెల్చి పోయెరో

హలో హలో మిర్చి గులాబీ

నామిలేసావే చూపుల్తోటి

చంపేసావే సొంపుల్తోటి

హాటీ… హాటీ…

హే చందమామని పట్టుకొచ్చి

కొప్పులోన చుడతా

కిక్కునిచ్చే నిన్ను చూసి

మందే పక్కన పెడతా

హూ ఇంత మంది

మధ్యలోన ఎందుకింత రగడ

ఎంత దురం లాగుతావో

ఇట్టా పోకిరి పిల్లడా

గుండె చుడమ్మడు

ఉంది నీ పిక్చరు

చేతుల్లో చెయ్యేసి

నా వెంటే వచ్చేసి ఉండిపో

పట్టాకీ పోరిరో

నాటి నాటి చోరీరో

డబుల్ బారెల్ గన్నురో

గుండె పెల్చి పోయెరో

హోటీ

చోరీ చోరీ హా రాచకోరి హా

వద్దు పిల్ల ముద్దివ్వ వద్దు పిల్ల

దగ్గరవ్వొద్దు అల్ల

బుట్టలో పడకే

పిల్లా చేసావే గుండె గుల్ల

నువ్వెళ్లిపోతే ఎల్లా

పిల్లడి వెనకే

రరావే నా జోడి

కిల్లాడి చుట్టేసి అల్లుకో

పట్టాకీ పోరిరో

నాటి నాటి చోరీరో

డబుల్ బారెల్ గన్నురో

గుండె పెల్చి పోయెరో

Tag : lyrics

Relative Posts