DreamPirates > Lyrics > Prardana viluvanu thelisuko Lyrics

Prardana viluvanu thelisuko Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-03 17:13:29

Prardana viluvanu thelisuko Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bandela.Nagaraju
Singer : Nissy John
Composer :
Publish Date : 2023-09-03 17:13:29

Prardana viluvanu thelisuko Lyrics


Song Lyrics :

ప్రార్ధన విలువను తెలుసుకో...

ప్రార్థించుటయే నేర్చుకో...

ప్రార్ధన అంటే యేసుతో స్నేహం ప్రార్ధన అంటే యేసుని చేరే మార్గం.. (2)

పరిస్థితులను మార్చేది...

పైకి లేవనెత్తేది... (2)

అభిషేకంతో నింపి, ఆశీర్వాదించేది... (2)

ప్రార్ధన.. ప్రార్ధన.. ప్రార్థనా... నిను పరమునకు చేర్చునది ప్రార్థన

ప్రార్ధన.. ప్రార్ధన.. ప్రార్థనా... నిను మహిమ తో నింపునది ప్రార్థన.. (ప్రార్ధన అంటే)

చ: దుఃఖములో ఓదార్చే ప్రార్ధన కృంగినను లేవనెత్తు

ప్రార్థనా...(2)

దీనులను... విడిపించు ప్రార్ధన - మేలులతో... నింపునది

ప్రార్థన..

ఉన్నత స్థలములలో ఉంచేది ప్రార్ధన - సింహాసనములు ఇచ్చేది ప్రార్ధన..( ప్రార్దన...)

చ వ్యాధులను తొలగించే ప్రార్ధన - పాపమును క్షమియించే ప్రార్దనా....(2)

ఆత్మలను... రక్షించే ప్రార్ధన - శోధనను... తప్పించే ప్రార్ధన విశ్వాసముతో చేసేటి ప్రార్ధన - విలువైన వరములను ఇచ్చేటి

Tag : lyrics

Relative Posts