Premalekha Rasenu Lyrics | Ninne Premistha | Hariharan | S A Rajkumar | Samavedam Shanmukha Sharma Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2023-02-03 00:00:00Premalekha Rasenu Lyrics | Ninne Premistha | Hariharan | S A Rajkumar | Samavedam Shanmukha Sharma Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Samavedam Shanmukha |
Singer : | Hariharan |
Composer : | S A Rajkumar |
Publish Date : | 2023-02-03 00:00:00 |
Song Lyrics :

తెలుగులో... In English

ప్రేమలేఖ రాసెను నా మనసే… Premalekha Rasenu Na Manase...

ఎపుడొస్తావనీ Epudosthavan

కనులు తెరిచి కలలే కంటున్నా… Kanulu Therichi Kalale Kantunnaa..

నిను చూడాలనీ Ninu Choodalani

గుండెచాటు గుసగుస నిన్నే Gundechaatu Gusagusa Ninne

చేరుతుందనీ Cheruthundani

అందమైన ఊహాలోకం Andhamaina Oohalokam

అందుతుందనీ Andhuthundani

వెన్నెలమ్మ చిరునవ్వుల్ల Vennelamma Chirunavvulla

నిన్ను రమ్మనీ Ninnu Rammani

ఎదురుచూసి పలికెను హృదయం… Edhuru Choosi Palikenu Hrudayam

ప్రేమకు స్వాగతం Premaku Swagatham

ప్రేమకు స్వాగతం… ప్రేమకు స్వాగతం Premaku Swagatham Premaku Swagatham

ప్రేమలేఖ రాసెను నా మనసే… ఎపుడొస్తావనీ
కనులు తెరిచి కలలే కంటున్నా… నిను చూడాలనీ

కనులకు తెలియని ఇదివరకెరుగని Kanulaku Teliyani Idivarakerugani

చెలిమే చూడాలనీ Chelime Choodalani

ఊహల దారుల ఆశలు వెతికెను Oohala Dharula Ashalu Vethikenu

ఆమెను చేరాలనీ Aamenu Cheraalani

ఎదసడి నాతోనే చెప్పకపోదా… Edhasadi Neethone Cheppakapodha..

ప్రియసఖి పేరేమిటో Priyasakhi Peremito

కదిలే కాలాలు తెలుపకపోవా Kadile Kalalu Theupakapoova

చిరునామా ఏమిటో Chirunamaa Emito

చెలి కోసం పిలిచే ప్రాణం పలికే… Cheli Kosam Pranam Palike..

ప్రేమకు స్వాగతంPremaku Swagatham

ప్రేమకు స్వాగతం… ప్రేమకు స్వాగతంPremaku Swagatham Premaku Swagatham

ప్రేమలేఖ రాసెను నా మనసే… ఎపుడొస్తావనీ
కనులు తెరిచి కలలే కంటున్నా… నిను చూడాలనీ

కవితలు చాలని సరిగమలెరుగని… Kavithalu Chalani Sarigamalerugani

ప్రేమే నా పాటనీ Preme Naa Patani

రెక్కలు తొడిగిన చిగురాశలతో… Rekkalu Thodigina Chigurashalatho

కబురే పంపాలనీ Kabure Pampalani

కదిలే మేఘాన్ని పిలిచి చెప్పన… Kadhile Meghanni Pilichi Cheppana

మదిలో భావాలనీ Madhilo Bhavaalani

ఎగసే కెరటాన్ని అడిగి చూడన… Egase Keratanni Adigi Choodana

ప్రేమకి లోతెంతనీ Premaki Loothenthanee

చిరుగాలుల్లో ప్రియరాగం పలికే… Chirugalullo Priyaraagam Palike

ప్రేమకు స్వాగతంPremaku Swagatham

ప్రేమకు స్వాగతం… ప్రేమకు స్వాగతంPremaku Swagatham Premaku Swagatham

ప్రేమలేఖ రాసెను నా మనసే… ఎపుడొస్తావనీ
కనులు తెరిచి కలలే కంటున్నా… నిను చూడాలనీ
గుండెచాటు గుసగుస నిన్నే చేరుతుందనీ
అందమైన ఊహాలోకం అందుతుందనీ
వెన్నెలమ్మ చిరునవ్వుల్ల నిన్ను రమ్మనీ
ఎదురుచూసి పలికెను హృదయం… ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం… ప్రేమకు స్వాగతం
ప్రేమకు స్వాగతం… ప్రేమకు స్వాగతం

LYRICS

<div itemprop="<audio controls>

</audio>" style='text-align: Center;'>

<audio controls>

</audio>
https://drive.google.com/file/d/1mbwVoLhjQHh41oZV9ZlfFyYI4bPPlmgL/view?usp=share_link