DreamPirates > Lyrics > Randi stutinchuchu padudi ||Raj prakash paul || jessy paul || telugu christian worship songs Lyrics

Randi stutinchuchu padudi ||Raj prakash paul || jessy paul || telugu christian worship songs Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-10 12:27:34

Randi stutinchuchu padudi ||Raj prakash paul || jessy paul || telugu christian worship songs Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Sis Jessy Paul
Composer :
Publish Date : 2023-06-10 12:27:34

Randi stutinchuchu padudi ||Raj prakash paul || jessy paul || telugu christian worship songs Lyrics


Song Lyrics :

రండి స్తుతించుచు పాడుడి
రండి స్తుతించుచు పాడుడి -
రారాజు యేసుని చేరుడి

''హల్లెలూయ హల్లెలూయ
హల్లెలూయ హల్లెలూయ''

1. ప్రభు యేసు కాంతిలో నిలచి -
సాగించు జీవితయాత్ర
బాధలన్నిటిన్‌ బాపున్‌ -
భజియించు యేసుని నామం ||హల్లెలూయి||

2. విలువైన నీ జీవితమున్‌ -
వెలిగించుము ప్రభుకొరకు
పరిశుద్ధాత్మను పొంది -
ప్రభు వాక్కులు ప్రచురించు ||హల్లెలూయి||

3. మరణము జయించి లేచెన్‌ -
మరణపు ముల్లును విరిచెన్‌
మధురము యేసుని నామం -
మరువకు యేసుని ధ్యానం ||హల్లెలూయి||

Tag : lyrics

Relative Posts