DreamPirates > Lyrics > Sakkani Janta Song Telugu Akshith Marvel Vaishnavi Sony Rajender Konda Lyrics

Sakkani Janta Song Telugu Akshith Marvel Vaishnavi Sony Rajender Konda Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-21 14:37:27

Sakkani Janta Song Telugu Akshith Marvel Vaishnavi Sony Rajender Konda Lyrics

Film/Album :
Language : Polish
Lyrics by : Rajender Konda
Singer : Rohini
Composer : Rajender Konda
Publish Date : 2024-03-21 14:37:27

Sakkani Janta Song Telugu   Akshith Marvel Vaishnavi Sony  Rajender Konda Lyrics

Song Lyrics :

అందమైన చందమామ సిగ్గేలా చేమంతి కొమ్మ అడుగుతున్నదె..‌..

వయ్యారే వయ్యారి జాన పెళ్లికూతురయేనమ్మా పల్లకిలొనే.....

ఏ పట్టుచీర కట్టి పాపిట బిళ్ళనే పెట్టి మస్తుగా ముస్తాబయిందే

కళ్ళకు కాటుకేట్టి సీరే కుచ్చులు చేత వట్టి కాళ్లకు పారానెట్టిందే..... ఏ....

వచ్చిండే పిల్లా నిన్నే నచ్చిన చిన్నోడే నచ్చంగా సూడముచ్చటగుండె జంటే మీదేలే....

వీరేనా రామసక్కనిజంట... సూడ ముచ్చటగంట.... సూసి మురిసేరంతా...

వీరేనా రామ చక్కని జంట..... సూడ ముచ్చటయంట.... సూసి మురిసేరంతా...

అందమైన చందమామ సిగ్గేలా చేమంతి కొమ్మ సెప్పూమన్నదే..‌..

వయ్యారే వయ్యారి జాన పెళ్లికూతురయేనమ్మా పల్లకిలొనే.....

నీ సక్కని నవ్వులతో ఇల్లే విరబూసేనమ్మ అందాల మా యువరాణి

మనసే మురిసెనమ్మా హరివిల్లై విరిసెనమ్మా మా ఇంటి రంగుల బోని

బంగారు ముద్దుల గుమ్మకు బాసింగమాయే

బజంత్రీలు సన్నాయి మేళ్లాతో సందడి సేయాలే

సుట్టాల గుండెల నిండా సంబురమవ్వాలే

నిండయిన దీవెనతో మండపమే మురవాలే

వీరేనా రామసక్కనిజంట... సూడ ముచ్చటయంట.... సూసి మురిసేరంతా...

వీరేనా రామ చక్కని జంట..... సూడ ముచ్చటయంట.... సూసి మురిసేరంతా...

వీరేనా రామ చక్కని జంట..... సూడ ముచ్చటయంట.... సూసి మురిసేరంతా...

వీరేనా రామ చక్కని జంట..... సూడ ముచ్చటయంట.... సూసి మురిసేరంతా...

నిన్ను కోరొచ్చినోడే నిన్నే తెగ మెచ్చినోడే నిండా మనసు గలోడే

నీలో సగమయ్యి నీ పెనిమిటి అయ్యెను సూడే....ఏ....

సక్కంగా ఈ ముద్దుల జంట సుఖంగుండాలే

నూరేండ్లు ఆ దేవులందరి దీవెనలు పొందాలే

సక్కంగా ఈ ముద్దుల జంట సుఖంగుండాలే

నూరేండ్లు ఆ దేవులందరి దీవెనలు పొందాలే

వీరేనా రామసక్కనిజంట... సూడ ముచ్చటయంట.... సూసి మురిసేరంతా...

వీరేనా రామ చక్కని జంట..... సూడ ముచ్చటయంట.... సూసి మురిసేరంతా...

వీరేనా రామ చక్కని జంట..... సూడ ముచ్చటయంట.... సూసి మురిసేరంతా...

వీరేనా రామ చక్కని జంట..... సూడ ముచ్చటయంట.... సూసి మురిసేరంతా...

Tag : lyrics

Relative Posts