DreamPirates > Lyrics > Manjula Manjula Song Telugu Vey Daruvey Bheems Ceciroleo Kasarla Shyam Lyrics

Manjula Manjula Song Telugu Vey Daruvey Bheems Ceciroleo Kasarla Shyam Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-24 09:07:32

Manjula Manjula Song Telugu Vey Daruvey Bheems Ceciroleo Kasarla Shyam Lyrics

Film/Album :
Language : English (US)
Lyrics by : Kasarla Shyam
Singer : Geeta Madhuri
Composer : Bheems Ceciroleo
Publish Date : 2024-03-24 09:07:32

Manjula Manjula Song Telugu   Vey Daruvey  Bheems Ceciroleo  Kasarla Shyam Lyrics

Song Lyrics :

Manjula Manjula Song Telugu Lyrics | Vey Dharuvey | Sai Raam Shankar, YS Kumar | Bheems Ceciroleo

ఏ...మంజుల మంజుల

రావే మంజుల మంజుల

హేయ్ సూపుల ఉన్నయంట సూదులో సూదులు

లిప్పులేమో మెత్తగున్నా దూదులో దూదులు

సన్నాని నడుము మల్లె పాదులో పాదులు

నేనొత్తే రచ్చా రచ్చా వీధిలో....... వీధిలో

నా సోకు అంగూర గుత్తులో గుత్తులు

కాటుకెట్టుకున్న కళ్ళు కత్తులో కత్తులు

మీ కొంప ముంచేటి ఎత్తులో ఎత్తులు

తాగకుండా ఊగుతారు మత్తులో..... మత్తులో

నేను ఇచ్చేస్తే గాల్లోన స్వీటు కిస్సులు

రయ్యంటు వచ్చేస్తాయి అంబులెన్సులు

నేను తిప్పేసి స్టెప్ ఏస్తే పిల్లి నడకలు

వాసుపత్రులో ఉంటే సాలావంటా వెయ్యి పడకలు

మై నేమ్ ఇజ్ మంజుల ఒళ్ళు ఉంటాది లేతముంజలా

మై నేమ్ ఇజ్ మంజుల కొట్టుకుంటారు కోడిపుంజులా

పొట్టి పొట్టి బట్టలేసి జాగింగేమో చేస్తా ఉంటే లైటింగ్ కొడతారే షూటింగ్ లాగా చూస్తరే

బిర్రు బిర్రు బికినీల్లో స్విమ్మింగ్ పూల్ రోజు ఈదుతుంటే పిల్రలైతారే షేప పిల్లలైతారే

మిడ్డీలోనా రోడ్డు మీద మూన్ వాక్ చెస్తావుంటే గుద్దుకుంటారే యాక్సిడెంట్ చేస్తారే

పంజాబీ డ్రెస్ తొడిగి పార్క్ లోకి నేను పోతే మొత్తుకుంటారే పత్త అడుగుతుంటరే

నైటీ వేస్తావా.,. నైటుకోత్తము లైటు బందుజేసి నీతో ఫైటు చేతమంటారే

హేయ్... మై నేమ్ ఇజ్

మై నేమ్ ఇజ్ మంజుల ఒళ్ళు ఉంటాది లేతముంజలా

మై నేమ్ ఇజ్ మంజుల కొట్టుకుంటారు కోడిపుంజులా

నేను చక్కెర డబ్బా అంటూ చీమల్లాగ లైన్ పట్టి ముట్టుకుంటారే నన్ను కుట్టుతుంటరే

ఆడ ఈడ లేదు జాగ గల్ఫ్ సెంటు బుడ్డిలాగా నన్ను జల్లుకుంటరే నన్ను అల్లుకుంటరే

కిల్ల కిల్లి నవ్వుతుంటే మల్లె పూలు పడ్డాయని ఏరుకుంటరే ఏరి జారుకుంటరే

గళ్ళు గళ్ళు ఎగురుతుంటే నేలమీద చేతులెట్టి మోస్తనంటరే నన్ను దాస్తనంటరే

ఎన్ని ముద్దులో ఎన్ని ముగ్గులో భగ్గుమంటు సిగ్గు కాస్తా సిలుక లెక్క ఎగిరేనె

హేయ్... మై నేమ్ ఇజ్ .... మై నేమ్ ఇజ్ మంజుల ఒళ్ళు ఉంటాది లేతముంజలా

మై నేమ్ ఇజ్ మంజుల కొట్టుకుంటారు కోడిపుంజులా

Manjula Manjula Song Telugu Lyrics | Vey Dharuvey | Sai Raam Shankar, YS Kumar | Bheems Ceciroleo

Tag : lyrics

Relative Posts