DreamPirates > Lyrics > Saroja Lyrical video song || Pulser bike Ramana Yamana || Rithik master | New Telugu Folk Songs 2023 Lyrics

Saroja Lyrical video song || Pulser bike Ramana Yamana || Rithik master | New Telugu Folk Songs 2023 Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-28 16:40:44

Saroja Lyrical video song || Pulser bike Ramana Yamana || Rithik master | New Telugu Folk Songs 2023 Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : LYRICS:- SANKA DILEE
Singer : SINGER:- PULSER BIKE SINGER RAMANA
Composer : Music: Mahendra srir
Publish Date : 2023-05-28 16:40:44

Saroja Lyrical video song || Pulser bike Ramana Yamana || Rithik master | New Telugu Folk Songs 2023 Lyrics


Song Lyrics :

నీలిరంగు చీరకట్టి
సన్న జాజి పువ్వులెట్టి
కంటికేమో కాటికెట్టి
నుదిటి మీద కుంకుమెట్టి
ఎదురుగుండ నడుస్తుంటే సరోజా
ఓ సరోజా
ఓ సరోజా మైండ్ లోన మంటైపోయింది
ఓ సరోజా గుండె లోన జల్లైపోయింది
ఓ సరోజా ఎండ కాస్త కూల్ అయిపోయింది
ఓ సరోజా నేనున్న చోటు స్కై అయిపోయింది

నీలిరంగు చీరకట్టి
సన్న జాజి పువ్వులెట్టి
కంటికేమో కాటికెట్టి
నుదిటి మీద కుంకుమెట్టి

నీ కాళ్ళ కున్న గజ్జెలేమో
ఘల్లు ఘల్లు మంటూ ఉంటే
గుండె లోన ప్రాణమంత జల్లుమన్నాదే
నన్ను నేను మరచిపోయి తేలుతున్నానే
నీ ముక్కుకేమో ముక్కెరెట్టి
మూతి ముడుచి తిప్పుతుంటే
మాట రాక నిన్ను చూస్తూ ఉండిపోయానే
ఆ స్కై లోన స్టార్ లాగ వెలిగిపోయానే
నువ్వు కారా ఖిల్లీ నమిలి
నీ బుగ్గలు గిర్రున తిప్పి
నువ్వు తిప్పుకుంటు ముందుకొస్తె సరోజా
ఓ సరోజా నాకు నువ్వు ఫిక్సైపోయానే
ఓ సరోజా నువ్వు నేను ఒకటైపోవాలే
ఓ సరోజా నీకు నేను మొగుడ్తెపోతానే
ఓ సరోజా నీకు నాకు పెళ్ళైపోవాలే

నీలిరంగు చీరకట్టి
సన్న జాజి పువ్వులెట్టి
కంటికేమో కాటికెట్టి
నుదిటి మీద కుంకుమెట్టి

కట్టుకున్న కోకకేమో
పూల రంగు ఫ్లేవరుంటే
నిన్ను తాకి పెర్ఫ్యూమల్లే మారిపోయానే
ఈ నేల మీద రైన్ బౌ లాగ తేలిపోయానే
అంబుగాము సంతకొచ్చి
ఒక్కసారి నన్ను చూసి
సైగ చేసి కన్నుకొడితే కొత్తగున్నాదే
నా లైఫ్ కేమో వైఫ్ నువ్వని ఫిక్ష్సైపోయానే
ఎర్ర గాజుల చేతుల తోటి
నీ నడుములో కడవని పెట్టి
నువ్వు చెరుకుగడ నములుతుంటే సరోజా
ఓ సరోజా
ఓ సరోజా నీకు నాకు సింకైపోయింది
ఓ సరోజా నీకు నాకు లింకైపోయింది
ఓ సరోజా నీకు నాకు ఫిట్ అపోయింది
ఓ సరోజా నీకు నాకు సెట్ అయిపోయింది

నీలిరంగు చీరకట్టి
సన్న జాజి పువ్వులెట్టి
కంటికేమో కాటికెట్టి
నుదిటి మీద కుంకుమెట్టి

Tag : lyrics

Relative Posts