DreamPirates > Lyrics > Seva nidayaaa kalavaram yenduku Lyrics

Seva nidayaaa kalavaram yenduku Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-12 17:35:55

Seva nidayaaa kalavaram yenduku Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : SJ.Berchamans
Singer : Sj Berchamans
Composer :
Publish Date : 2023-09-12 17:35:55

Seva nidayaaa kalavaram yenduku  Lyrics


Song Lyrics :

Lyrics:సేవ నీదయ్యా - (నాకు) కలవరం ఎందుకు పిలిచినవాడు (నీవు) - నడిపిస్తావుగా

1.ఆలోచన ఇచ్చేవాడు నీవేనయ్యా అన్నియు చేయువాడు

నీవేనయ్యా యజమానుడా... నా యేసయ్యా - యజమానుడు

నీవుండగసేవకునికి భయం ఎందుకు || సేవ ॥

2. ఏలియాను కాకులతో పోషించితివే - బదరి చెట్టు నీడగ నీవు మాట్లాడితివే దైవమా... మాట్లాడే దైవమా - ఏలియా దేవుడు నీవుండగ ఏదియు నన్ను కదిలించదు || సేవ ||

3. పౌలును సీలయు ప్రార్థించగా - చెరసాలలో రాత్రివేళ స్తుతియించగా తలుపులు తెరచితివే... కట్లు తెంచితివే కాపాడే దేవుడు నీవుండగ కలవరం భయం నాకెందుకు || సేవ ||

Tag : lyrics

Relative Posts