DreamPirates > Lyrics > Swecha swathanthram Lyrics

Swecha swathanthram Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-14 20:15:31

Swecha swathanthram Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Prashanth Paul
Singer : Prashanth paul
Composer : Joshua ganta
Publish Date : 2023-08-14 20:15:31

Swecha swathanthram Lyrics


Song Lyrics :

భారతదేశమా - నా ప్రియ దేశమా

పల్లవి:

ప్రభుయేసుకే - అంకితం అవ్వాలి అనుపల్లవి : ఆనందించుము -ఆశ్రయమైనందుకు

సంతోషించుము - స్వాతంత్రం ఇచ్చినందుకు

చరణం : అధికారం ఉందని అగ్నిగుండమును అధికముగా చేసి - అగ్నిలో వేయగా

నీ ప్రజల కోసం - అగ్నిలో నిలిచి ఆదుకోంటివి

ఈనాటి మాస్థితి - మార్చిమమ్మును ఆదుకోవయ్యా||2||

ఆనందించుము॥

చరణం:

ప్రభువే ఆత్మ - పరిశుద్ధాత్మ ఎక్కడ ఉండునో అక్కడ

పాపికి ప్రభువే- రక్షణ మార్గము పరమునకు నిన్ను చేర్చును పరిశుద్ధ

మార్గము |2||

ఆనందించుము॥

మా దేశంలో - నీ రక్షణ|

నివాస స్థానముగా- చేయమేసయ్య నీ రక్షణ సమీపముగా ఉన్న మార్పు చెందని

వారిని

మార్చుమేసయ్య

నీ ప్రజలను హింసిస్తున్న వారిని- క్షమించు యేసయ్య ||

211

||

ఆనందించుము॥

Tag : lyrics

Relative Posts