DreamPirates > Lyrics > Telusa telusa Ranga Ranga Vaibhavanga Shankar Mahadevan Lyrics

Telusa telusa Ranga Ranga Vaibhavanga Shankar Mahadevan Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-27 08:05:32

Telusa telusa Ranga Ranga Vaibhavanga Shankar Mahadevan Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Sri Mani
Singer : Shankar Mahadevan
Composer : Devi Sri Prasad
Publish Date : 2023-08-27 08:05:32

Telusa telusa  Ranga Ranga Vaibhavanga Shankar Mahadevan  Lyrics


Song Lyrics :

Telusa telusa

Evvari kosam evvaru pudatharo

Evariki evareemi avutharoo

Telusa telusa

E hrudayaniki ye katha rasundo

Evvaru chadavani kathanam emundoo

Ade pade vayasulalo

Mude pade o rendu manasulu

Palu nillu veella polikalu

Veru chesi choose velluledantaru

Telusa telusa

Evvari kosam evvaru pudatharo

Evariki evareemi avutharoo

Kalise untunna kalavani kannula

Kanipistuunna kalale okatanta

Pagalu rathrila pakkane untunna

Vellu kalisunde roje radanta

Telusa telusa

A ooku nippula kanta

Chita pata lade kopale veellenanta

Okarini okaru makkuva thakkuva ga choose

Potipettavoo mari veellaki sate evaru raranta

Telusa telusa

Evvari kosam evvaru pudatharo

Evariki evareemi avutharoo

Chuttu tharalla chutta luntunna

Bhoomi chandrulla velle veranta

Muchappu haramlo

Raye rathnam la yendarilo unna

Assalu kalavaruga

Eduredurunde a thurpu padamaralaina

Edo o roju okkatayye velundanta

Pakkana unna kaliselle dari okate aina

Kani ye nimisham okkatiga padani

Adugulu veelanta

Telusa telusa

Evvari kosam evvaru pudatharo

Evariki evareemi avutharoo

Telusa telusa

E hrudayaniki ye katha rasundo

Evvaru chadavani kathanam emundoo

తెలుసా తెలుసా

ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో

ఎవరికీ ఎవరేమి అవుతారో

తెలుసా తెలుసా

ఈ హృదయానికి ఏ కథ రాసుందో

ఎవ్వరు చదవని కథనం ఏముందో

ఆడే పాడే వయసులలో

ముడే పడే రెండు మనసులు

పాలు నీళ్లు వీళ్ళ పోలికలు

వేరు చేసి చూసే వీల్లేదంటారు

తెలుసా తెలుసా

ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో

ఎవరికీ ఎవరీమె అవుతారో

కలిసే ఉంటున్న కలవని కన్నుల

కనిపిస్తూన్న కలలే ఒకటంత

పగలు రాత్రిలా పక్కనే ఉంటున్న

వీళ్ళు కలిసుండే రోజే రాదంట

తెలుసా తెలుసా

ఆ ఊకు నిప్పుల కంట

చితా పాట లాడే కోపాలే వీల్లేనంటా

ఒకరిని ఒకరు మక్కువ తక్కువ గా చూసే

పోటీపెట్టవో మరి వీళ్ళకి సాటి ఎవరు రారంట

తెలుసా తెలుసా

ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో

ఎవరికీ ఎవరీమె అవుతారో

చుట్టూ తారల్లా చుట్టలుంటున్న

భూమి చంద్రుళ్లు వెళ్లే వేరంటా

ముచప్పు హారంలో

రాయే రత్నం ల ఎందరిలో ఉన్న

అస్సలు కలవారుగా

ఎదురెదురుండే ఆ తూర్పు పడమరలుగా

ఎదో ఓ రోజు ఒక్కటయ్యే వీలుందంతా

పక్కన ఉన్న కలిసెల్లె దారి ఒకటే ఐన

కానీ ఏ నిమిషం ఒక్కటిగా పాడనీ

అడుగులు వీలంతా

తెలుసా తెలుసా

ఎవ్వరి కోసం ఎవ్వరు పుడతారో

ఎవరికీ ఎవరీమె అవుతారో

తెలుసా తెలుసా

ఈ హృదయానికి ఏ కథ రాసుందో

ఎవ్వరు చదవని కథనం ఏముందో

Tag : lyrics

Relative Posts