DreamPirates > Lyrics > Teri Meri Katha Song Tony Kick Bullet Bandi Laxman Kalyan Keys Singer Ramu Lyrics

Teri Meri Katha Song Tony Kick Bullet Bandi Laxman Kalyan Keys Singer Ramu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-06 17:31:31

Teri Meri Katha Song Tony Kick Bullet Bandi Laxman Kalyan Keys Singer Ramu Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : Bullet Bandi Laxman
Singer : Ram Adnan
Composer : Kalyan Keys
Publish Date : 2024-03-06 17:31:31

Teri Meri Katha Song   Tony Kick  Bullet Bandi Laxman  Kalyan Keys  Singer Ramu Lyrics


Song Lyrics :

తేరి మేరి కథ రాసిండు దేవుడు కదా ఆయనకేం తెలుసు నా బాధా
తేరి మేరి కథ ఒకటయ్యే పెళ్లితో కదా నీకేం తెలుసు నా బాధ
ఎంత ప్రేమించానో ఎంత పూజించానో నాకు తప్ప ఎవరికీ తెలుసే
నువ్వు కోరుకుందే జరగని నిన్ను కోల్పోతునని నువ్వు సిన్న బోతే సూడలేనే
రాసుంటే...... నా రాతలో సీతా... దాటవుగా నే గీసిన గీతా
తెలిసుంటే నీ మనసులో గోస... పడపోదే నీ మీదనే ఆశ
ఓ... తేరి మేరి కథ రాసిండు దేవుడు కదా ఆయనకేం తెలుసు నా బాధ
చరణం : 1
నువ్వు నా తల్లో తలంబ్రాలు పోసి కళ్ళల్లోకి సూడకుంటే సిగ్గనుకున్నా
నేను నీ జల్లో పూలు పెడుతుంటే పక్కనెట్టిపోతే మొహమాటమనుకున్నా
అల్లుకున్నవే...ఏ.. ఆలుమగలనీ.... తెలుసుకున్ననే...ఏ.. నాపై మనసు లేదని
నోచుకోలేదనుకుంటా .... ఓ..... రాసుంటే...... నా రాతలో సీతా... దాటవుగా నే గీసిన గీతా
తెలిసుంటే నీ మనసులో గోస... పడపోదే నీ మీదనే ఆశ
చరణం : 2
గుండె నిండా దుఃఖం దాచుకోని నేను నీ పెళ్ళికి అవుతున్ననే సాక్షి సంతకం
బయటపడకుండా బాధ బీగ పట్టి పూలదండనైననే మీ ఇద్దరి జతకి
ఎందుకో లే నువ్వంటే పిచ్చి ప్రేమ అందుకే నే.... ఏ.. ఐనా జోకర్ బొమ్మ
నన్ను చూసి నవ్వుతారు ఏం చేస్తం .... ఓ.... రాసుంటే...... నా రాతలో సీతా... దాటవుగా నే గీసిన గీతా
తెలిసుంటే నీ మనసులో గోస... పడపోదే నీ మీదనే ఆశ

Tag : lyrics

Relative Posts