DreamPirates > Lyrics > Danguru Danguru Shivaratri Song Telugu Mangli Lyrics

Danguru Danguru Shivaratri Song Telugu Mangli Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-07 04:08:03

Danguru Danguru Shivaratri Song Telugu Mangli Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : Kamal Eslavath
Singer : Mangli
Composer : Prashant R Vihari
Publish Date : 2024-03-07 04:08:03

Danguru Danguru  Shivaratri Song Telugu   Mangli Lyrics

Song Lyrics :

డంగురు డంగురు డంగురు మాశివ వయ్యారి మాశివా డంగురుమా

ఓం నమశ్శివ ఓంకారమ శివ శంకర గౌరి వంక చూడుమా

చరణం : 1

మంచి మల్లెలన్నీ వల్లే పోసుకొని కొప్పున ముడిసేను దండలల్లుకొని

దేవరాణి ఊసు కళ్ళ నింపుకొని ఎదురెగే పున్నమి వెన్నెలంపుకుని

ఏ దారి నొత్తావో కేదారి నాధుడా బదిలీయవేమయ్యా ఓ బద్రీనాథుడా

డంగురు.... డంగురు.... డంగురు..... డంగురు....

డంగురు డంగురు డంగురు మాశివ వయ్యారి మాశివా డంగురుమా

డంగురు డంగురు డంగురు మాశివ వయ్యారి మాశివా డంగురుమా

చరణం: 2

శోకాలు బాపేటి దేవుడ ముక్కంటి లోకాలు ఏలేటి నందీషా నీతోటి

సరిజోడ నీతోటి కానంగా నీతోటి చేరంగ సరసంగ తోవెంట నీతోటి

పంచభూతాలలో కొలువైన ఈశా కొంచెమన్న జాలి చూపు మహేషా

డంగురు.... డంగురు.... డంగురు..... డంగురు....

డంగురు డంగురు డంగురు మాశివ వయ్యారి మాశివా డంగురుమా

డంగురు డంగురు డంగురు మాశివ వయ్యారి మాశివా డంగురుమా

బసవా..... బసవయ్యా..... బసవా రాజా ..... బసవా గురువే.....

బసవ బసవ బసవ బసవ బసవ బసవ బసవ

చరణం : 3

బూడిద దేహపు బైరాగిరావాడు వల్లకాడు వగ్గి ఉండలేనివాడు

ఏది అడిగిన ఇచ్చే వాడు ఆది యోగి వాడు డంగురు డంగురు డమరునాధ ప్రియుడు

దేవాది దేవుళ్ల దేవదేవుడు పార్వతమ్మ జంట కోరిన సఖుడు

డంగురు.... డంగురు.... ఆహా..

డంగురు డంగురు డంగురు మాశివ వయ్యారి మాశివా డంగురుమా

డంగురు డంగురు డంగురు మాశివ వయ్యారి మాశివా డంగురుమా

ఓం నమశ్శివ ఓంకారమ శివ శంకర గౌరి వంక చూడుమా

ఓం నమశ్శివ ఓంకారమ శివ శంకర గౌరి వంక చూడుమా

డంగురు డంగురు డంగురు మాశివ వయ్యారి మాశివా డంగురుమా

వయ్యారి మాశివా డంగురుమా వయ్యారి మాశివా డంగురుమా

Tag : lyrics

Relative Posts