DreamPirates > Lyrics > THANDRI DEVA LYRICS,RAJ PRAKASH PAUL,JESSY PAUL Lyrics

THANDRI DEVA LYRICS,RAJ PRAKASH PAUL,JESSY PAUL Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-19 00:00:00

THANDRI DEVA LYRICS,RAJ PRAKASH PAUL,JESSY PAUL Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Raj Prakash Paul
Singer : Raj Prakash Paul,Jessy Paul
Composer : Raj Prakash Paul
Publish Date : 2022-10-19 00:00:00

THANDRI DEVA LYRICS,RAJ PRAKASH PAUL,JESSY PAUL Lyrics


Song Lyrics :

తండ్రి దేవా తండ్రి దేవా
నా సర్వం నీవయ
నీవుంటే నాకు చాలు (2)
నా ప్రియుడా నా ప్రాణమా
నిను ఆరాధించేధన్
నా జీవమా నా స్నేహమా
నిన్ను ఆరాధించేధన్ (తండ్రి)

నీ ప్రేమ వర్ణించుట
నా వల్ల కాధయ
నీ కార్యము వివరించుట
నా బ్రతుకు చలధయ
తండ్రి దేవా నా ఆనందమా
నీ వాడిలో నాకు సుకము

నీ ప్రాణ స్నేహితుడా
నీ సనిధి పరిమళమే
జుంటే తేనే కన్న
నీ ప్రేమ మధురామయ్య
తండ్రి దేవా నా ఆనందమా
నీ వాడిలో నాకు సుకము

Tag : lyrics

Relative Posts