DreamPirates > Lyrics > Time less love kostody yuvan Shankar Raja Kapil kapilan Lyrics

Time less love kostody yuvan Shankar Raja Kapil kapilan Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-23 07:28:01

Time less love kostody yuvan Shankar Raja Kapil kapilan Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Saraswati Putra Rama
Singer : Yuvan Shankar rajA Kapil kapilan
Composer : Ilayaraja
Publish Date : 2023-04-23 07:28:01

Time less love  kostody yuvan Shankar Raja Kapil kapilan Lyrics


Song Lyrics :

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే అయ్యిందల

చూస్తూనే ఎంతో నచ్చేసిందా బుజ్జి పిల్ల

జల్లులాయే జ్ఞాపకాల చినుకులు తలుచుకుంటూ తడిసిపోన చిన్ననాటి గుర్తులు

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే అయ్యిందల

చూస్తూనే ఎంతో నచ్చేసిందా బుజ్జి పిల్ల

చక్రల్ల కళ్ళు ముత్యాల పళ్ళు నవ్వుకు పడిపోయా

రంగు రిబ్బన్ల ఆ రెండు జేల్లు

ఓవలేసి లాగుతుంటే కాదనలేకపోయా

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే అయ్యిందల

చూస్తూనే ఎంతో నచ్చేసిందా బుజ్జి పిల్ల

స్కూల్ మేట్ తానే సోల్మేట్ తానే స్కూల్ మేట్ తానే సోల్మేట్ తానే

కలల పుస్తకాల కలర్ పేనీసిల్ అయినది

కాలేజ్ జంట గువ్వల నాతోనే ఉన్నది

100 ఏళ్ళు నీదల నీతోనే అన్నది

ఇలాంటి అమ్మాయి ఇల్లాలై వస్తే

అంతకన్నా ఇష్టమైన రాజయోగం ఏది

టిక్ టాక్ టిక్ టాక్ ఫ్లైటే ఎక్కించన

నా ప్రేమ స్టోరీ బారి తెరపై చూపించిన

కోటలోని రాకుమారి లాలన

తోట రముడల్లే నేను పాట కట్టి చెప్పనా

టిక్ టాక్ టిక్ టాక్ ఫ్లైటే ఎక్కించన

నా ప్రేమ స్టోరీ బారి తెరపై చూపించిన

నాకే ఈ పుట్టింది నన్నే చేరింది ఆరో తరగతిలో

ఒట్టే పెట్టింది నా చేయి పట్టింది

నన్ను తనలో దాచుకుంది ఎంత మంచి పిల్లో

టిక్ టాక్ టిక్ టాక్ ఫ్లైటే ఎక్కించన

నా ప్రేమ స్టోరీ బారి తెరపై చూపించిన

Tag : lyrics

Relative Posts