DreamPirates > Lyrics > Varinchina daivama -jashua shaik| swetha Mohan Lyrics

Varinchina daivama -jashua shaik| swetha Mohan Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-09 13:05:17

Varinchina daivama -jashua shaik| swetha Mohan Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Jashua shaik
Singer : Swetha Mohan
Composer : Pranam kamlakhar
Publish Date : 2023-07-09 13:05:17

Varinchina daivama  -jashua shaik| swetha Mohan  Lyrics


Song Lyrics :

వరించిన దైవమా - వసించే వాక్యమా

మహోన్నత శిఖరమా - ఆధారమా క్షమించిన బంధమా - సహించే స్నేహమా నిరంతర స్వాస్థ్యమా - నా యేసయా వరించిన దైవమా

1. ప్రేమింతును - ప్రార్థింతునునిన్నే - ఆత్మతో

నీ నామమే - నా బలం

నిన్నే - కీర్తింతును

నా జీవితం - నీకే అంకితం

దయా సాగరా - దీవించవా

చేరాను - నీ పాదము

చూపించు - నీ మార్గము

2. బలపరచుమా - స్థిరపరచుమా

తోడై - కావుమా

వెలిగించుమా - దీపమా

నీకే - ఆరాధన

నీ ప్రేమయే - నన్నే తాకగా

ఇదే ఆశతో - నా యేసయ్య

జీవింతు - నీ ప్రేమలో

తరియింతు - నీ సేవలో

Tag : lyrics

Relative Posts