DreamPirates > Lyrics > Vinava Manavi Yesiah |వినవా మనవి యేసయ్య | Swetha Mohan | Telugu Christian song JESHURUN Lyrics

Vinava Manavi Yesiah |వినవా మనవి యేసయ్య | Swetha Mohan | Telugu Christian song JESHURUN Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-11-09 14:12:07

Vinava Manavi Yesiah |వినవా మనవి యేసయ్య | Swetha Mohan | Telugu Christian song JESHURUN Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : A.R STEVENSON
Singer : Swetha Mohan
Composer : PRANAM KAMLAKHAR
Publish Date : 2023-11-09 14:12:07

Vinava Manavi Yesiah |వినవా మనవి యేసయ్య | Swetha Mohan | Telugu Christian song  JESHURUN Lyrics


Song Lyrics :

వినవా మనవి యేసయ్య

ప్రభువా శరణం నీవయ్యా

మలినము నా గతం పగిలెను జీవితం

చేసుకో నీ వశం

వినవా ప్రభువా

1.లోక స్నేహమే కోరి దూరమైతిని

వీడిపోయి నీ దారి ఓడిపోతిని

విరిగిన మనస్సుతో నిన్ను చేరాను

చితికిన బ్రతుకులో బాగు కోరాను

నన్ను స్వీకరించి నీతో ఉండనీ యేసయ్యా

నా తండ్రి నీవేనయ్యా

2.ఆశ యేది కనరాక బేలనైతిని

బాధలింక పడలేక సోలిపోతిని

అలసిన కనులతో నిన్ను చూశాను

చెదరిన కలలతో కృంగిపోయాను

నన్ను సేదదీర్చి సంతోషించనీ యేసయ్యా

నా దైవము నీవయ్యా

Tag : lyrics

Relative Posts