DreamPirates > Lyrics > Yajamanuda na Yesu Raajaa || Fr.Sj.Berchaman || telugu Christian Song || Lyrics

Yajamanuda na Yesu Raajaa || Fr.Sj.Berchaman || telugu Christian Song || Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-08 05:14:40

Yajamanuda na Yesu Raajaa || Fr.Sj.Berchaman || telugu Christian Song || Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : S.J.Berchamans
Singer : S.J.Berchamans
Composer : S.J.Berchamans
Publish Date : 2023-07-08 05:14:40

Yajamanuda na Yesu Raajaa || Fr.Sj.Berchaman || telugu Christian Song ||  Lyrics


Song Lyrics :

యజమానుడా - నా యేసు రాజుడా
తలంపులెల్లా - నా తపనయంతా
నీ చిత్తం చేయుటయే
నా తలంపులెల్లా - నా తపనయంతా
నీ చిత్తం చేయుటయే

యజమానుడా...... యజమానుడా......
నా యేసు రాజుడా......

  1. నీకోసం జీవిస్తున్నా - నిన్నునే ప్రేమిస్తున్నా } 2
    బలియై రక్షించితివా - పరలోకం తెరచితివా - నాకై } 2|| యజమానుడా ||
  2. జీవించు దినములంతా - ఉరికురికి పనిచేసెదన్ } 2
    పిలిచావు నీ సేవకై - దానిని మరచెదనా } 2|| యజమానుడా ||
  3. తండ్రీ నీ సన్నిధిలోనే - సంతోషించి స్తుతిపాడెదన్ } 2
    ఎప్పుడయ్యా నిన్ను చూచెదన్ - నా మది తపియించెను } 2|| యజమానుడా ||
  4. నా దేశమంతటిని - పరిపాలించుమయా } 2
    పేదరికం తొలగాలి - అరాచకం ఆగాలి } 2|| యజమానుడా ||

Tag : lyrics

Relative Posts