DreamPirates > Lyrics > Yegire Yegire song lyrics Lyrics

Yegire Yegire song lyrics Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-23 00:00:00

Yegire Yegire song lyrics Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Purna Chary
Singer : Hema Chandra, Sree Kavya Chandana
Composer : Naresh kumaran
Publish Date : 2022-10-23 00:00:00

Yegire Yegire song lyrics  Lyrics


Song Lyrics :

నాతో ఇలా చలో చలో సత్యా
ఉండిపో అందమా
ఈ వేలలో కాలే నిజం అయ్యెనా
అస్మా అందేనా
దిల్ సే నీ సంతోషమేమన్నాడో తెలిస్తే కదా
మనసే తను కోరింది ఇచ్చెయగా ఇప్పుడే
ఎగిరే ఎగిరే మనసే ఎగిరే
వెనకే తిరిగి తిరిగి మరల ఎగిరే ఎగిరే
ఎగిరే ఎగిరే ఎగిరే మనసే ఎగిరే ఎగిరే

నీతో గడిపే చిరు కాలమైన నాకు చాలు
అని అనుకుంటూ నీతో ఇలా అటూ ఇటూ రానా
ఎదురుగా ఉన్నా ఆనందమంటే నువ్వు కాదు
ప్రతిసారి ఇలా నీ మాయలో నే ఉండిపోతున్నా
నీ గుండెకి నా గుండెకి ఈ వేగమే అలవాటై ఎగిసే
నీ స్పర్శ లో ఏమున్నాడో ఆ నింగినే తాకే నా ఎడా
ఎగిరేనా

ప్రేమక సంద్రం ఇరువైపు నువ్వు నేను ఉన్నాం
కలిసినా చోటే అసంతమూ నీ సొంతమైపోనా
మనసులు కలిపి మనమొక్కసారి మళ్లీ పుడదాం
ప్రతి పుట్టుకలో నువ్వు నేను ఓ జంటగా ఉందాం
తుడి లేనిది మొదలే ఇది
ఎన్నెలకి ఆగడు ఈ పయనం
ఈ చీకటి నీ చెంతకే రానివ్వనే నువ్వు నా ప్రాణమే..
ఎగిరే.

నాతో ఇలా చలో చలో సత్యా
ఉండిపో అందమా
ఈ వేలలో కాలే నిజం అయ్యెనా
అస్మా అందేనా


Nato ilaa chalo chalo sathiyaa
Undipo andamaa
Ee velalo kale nijam ayyenaa
Asmaa andenaa
Dil se nee santoshamemannado telise kadaa
Manase tanu korindi iccheyagaa ipude
Egire egire manase egire
Venake tirigi tirigi marala egire egire
Egire egire egire manase egire egire

Neeto gadipe Chiru kaalamaina naaku chalu
Ani anukuntoo neeto ilaa atu itu raanaa
Eduruga unna anandamante nuvvu kaadaa
Pratisaari ilaa nee maayalo ne undipotunnaa
Nee gundeki na gundeki ee vegame alavatai egise
Nee sparsha lo emunnado aa ningine taake naa edaa
Egirena

Premoka sandram iruvaipu nuvvu nenu unnaam
Kalisina chote asaantamoo nee sontamaiponaa
Manasulu kalipi manamokkasaari malli pudadaam
Prati puttukalo nuvu nenu o jantagaa undaam
Tudi lenidi modale idi
Ennellaki aagadu ee payanam
E cheekati nee chentake raanivvane nuvu naa praaname..
Egire.

Nato ilaa chalo chalo sathiyaa
Undipo andamaa
Ee velalo kale nijam ayyenaa
Asmaa andenaa

Tag : lyrics

Relative Posts