Yesuni chentha Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2024-03-25 14:10:56Yesuni chentha Lyrics
Film/Album : | |
Language : | Vietnamese |
Lyrics by : | Susan Undru |
Singer : | Lillian Christopher |
Composer : | Susan Undru |
Publish Date : | 2024-03-25 14:10:56 |
![Yesuni chentha Lyrics](https://www.dreampirates.in/src/images/?u=https://i.ytimg.com/vi/2L9sON5Bmi4/maxresdefault.jpg&w=768&h=576)
Song Lyrics :
యేసుని చెంత - నీ చింతపోవును నీ హృదయమంతా - నింపుకో యేసుని సాధ్యం సాధ్యం యేసులో సాధ్యం {4} 1. యాయీరు కూతురు మరణించినను యేసుని నమ్మినందున - జీవించి నడిచెను నమ్మి చూడు యేసుని - నిత్యజీవమిచ్చును 2. పన్నెండేండ్ల రోగముతో - బాధపడిన స్త్రీ యేసుని విశ్వసించి - విడుదల పొందెను నమ్మి చూడు యేసుని - విమోచన నిచ్చును 3. ఆకాశపక్షులను - పోషించే దేవుడు నీ చింత యావత్తు - తీర్చును ఎల్లప్పుడు నమ్మి చూడు యేసుని - మేలులెన్నో చేయును
Tag : lyrics