DreamPirates > Lyrics > PUSHPA PUSHPA Telugu Lyrical Pushpa 2 The Rule Allu Arjun Sukumar DSP Nakash AzizDeepak blue Chandrabose Lyrics

PUSHPA PUSHPA Telugu Lyrical Pushpa 2 The Rule Allu Arjun Sukumar DSP Nakash AzizDeepak blue Chandrabose Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-05-01 13:39:15

PUSHPA PUSHPA Telugu Lyrical Pushpa 2 The Rule Allu Arjun Sukumar DSP Nakash AzizDeepak blue Chandrabose Lyrics

Film/Album :
Language : Finnish
Lyrics by : Chandrabose
Singer : Nakash Aziz,Deepak blue
Composer : Devi sri prasad
Publish Date : 2024-05-01 13:39:15

PUSHPA PUSHPA Telugu Lyrical Pushpa 2 The Rule  Allu Arjun  Sukumar  DSP  Nakash AzizDeepak blue  Chandrabose Lyrics

Song Lyrics :

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప…

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప …

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్…

నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లె..

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప ..

నువ్వు బుజమే ఎత్తి నడిచోస్తుంటే భూమే భద్దలయ్యే

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

నువ్వు నిలవాలంటే ఆకాశం ఎత్తే పెంచాలే

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

నిను కొలవాలంటే సంద్రం ఇంకా లోతే తవ్వాలే

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

హే…………

గువ్వ పిట్టలాగ వానకు తడిసి బిక్కుమంటూ రెక్కలు ముడిసి వణుకుతూ వుంటే నీదే తప్పవధా

పెద్ద గెద్ద లాగా మబ్బులపైనా హద్దు దాటి ఎగిరావంటే వర్షమైనా తలనే వంచి కాళ్ళకింద కురిసిధ

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్

ఎన్నో వచ్చిన పుష్పాకి పాపం కొన్ని రావంట

వనుకే రాదు ఓటమి రాదు

వెనకడుగు ఆగడము అస్సలు రానే రాదు

అన్ని ఉన్న పుష్పకి పాపం కొన్ని లెవంటా..

భయమే లేదు బెంగే లేదు

బెదురు ఎదురు తిరిగే లేదు తగ్గేదే లేదు

ధన్నమెడితే దేముడికే సళ్ళము కొడితే గురువులకే

కాళ్ళు మొక్కితే అమ్మకే రా…

తల దించినావ భానిసవి ఎత్తినావ బాదుషావి

తల పొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా ..

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్

ఆడు కాలు మీద కాలేసి కుర్చున్నాడంటే

బండరాయి కూడా బంగారు సింహాసనమంట

వీరే సింహాసనం ఏదైనా వట్టి బండ రాయంట

ఆడు సేతిలోన సెయ్యేసి మాటిచాడంటే

తుపాకిలోంచి తూటా దూసుకెళ్లిన్నట్టే

ఆ తూటా లాగే మాట కూడా యెన్నక్కి రానట్టే

వాడు నీకు గొప్పెంకాదు

వీడు నీకు ఎక్కువ కాదు

నీకు నువ్వే బాసుల ఉండు

ఎవడో విలువ ఇచ్చేదెంటి

ఎవడో నిను గుర్తించేదెంటి

వొంటి నిండా తిమ్మిరి వుంటే

నీ పేరే నీ బ్రాండు..

పుష్ప పుష్ప పుష్ప పుష్ప……

పుష్ప పుష్ప పుష్ప పుష్ప……

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్ పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

రాజ్

పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్పరాజ్

అస్సలు తగ్గేదెలే…..

Tag : lyrics

Relative Posts