DreamPirates > Lyrics > ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా...Cover Song By Akshaya Praveen Lyrics

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా...Cover Song By Akshaya Praveen Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-08 05:02:09

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా...Cover Song By Akshaya Praveen Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Dr. P. Satish Kumar
Singer : Akshaya Praveen
Composer : Dr. P. Satish Kumar
Publish Date : 2023-06-08 05:02:09

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా...Cover Song By Akshaya Praveen Lyrics


Song Lyrics :

ఏ బాధ లేదు ఏ కష్టం లేదు యేసు తోడుండగా
ఏ చింత లేదు ఏ నష్టం లేదు ప్రభువే మనకుండగా
దిగులేల ఓ సోదరా ప్రభువే మనకండగా
భయమేల ఓ సోదరీ యేసే మనకుండగా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ – హల్లెలూయ (2) ||ఏ బాధ||

ఎర్ర సంద్రం ఎదురొచ్చినా
యెరికో గోడలు అడ్డొచ్చినా
సాతాను శోధించినా
శత్రువులే శాసించినా
పడకు భయపడకు బలవంతుడే నీకుండగా
నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా ||దిగులేల||

పర్వతాలు తొలగినా
మెట్టలు తత్తరిల్లినా
తుఫానులు చెలరేగినా
వరదలు ఉప్పొంగినా
కడకు నీ కడకు ప్రభు యేసే దిగి వచ్ఛుగా
నమ్ము ఇది నమ్ము యెహోవా యీరే కదా ||దిగులేల||

Tag : lyrics

Relative Posts