DreamPirates > Lyrics > మాటే చాలయ్య యేసయ్య || TeluguChristianSong || Nissypaul || PaulEmmanuel || Lyrics

మాటే చాలయ్య యేసయ్య || TeluguChristianSong || Nissypaul || PaulEmmanuel || Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-21 12:03:32

మాటే చాలయ్య యేసయ్య || TeluguChristianSong || Nissypaul || PaulEmmanuel || Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Sis.Nissypaul
Composer :
Publish Date : 2023-06-21 12:03:32

మాటే చాలయ్య యేసయ్య || TeluguChristianSong || Nissypaul || PaulEmmanuel || Lyrics


Song Lyrics :

పల్లవి:

మాటే చాలయ్యా యేసయ్య

నీ మనసే చాలయ్యా యేసయ్యా ||2||

మనసారా నిను పాడా మదినిండా నిను వేడ ||2||

నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా

అనుపల్లవి:

హల్లెలూయా హల్లెలూయా స్తుతి ఆరాధనా

మనసంతా నీ కోసం ఈ ఆలాపన ||2|| ||మాటే చాలయ్యా||

1) లోకమే విషమై విషమే వశమై కలతై నలతై నను వేధించగా

మరణమే వరమై వరమే వశమై అలుసై నలుసై నను భాధించగా ||2||

ధిక్కు లేని దానను ధరికి నిలిచి దారి లేని దానను మార్గమై నిలిచి ||2||

నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాప శాపంబాపినవయ్యా ||2||

నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా ||2|| ||హల్లెలూయా || ||మాటే చాలయ్యా||

2) దయగల దేవ నా దీపమును వెలిగించితివా ఈ చీకటిలో

పారవేయకుండా త్రోసి వేయకుండా విడిపించితివా నను బంధకాలలో ||2||

నా కాల గతులలో నీ కృప నాపై విస్తరింప చేసావు విడుదల నిచ్చి ||2||

నను ప్రేమతో పిలిచి నావయ్యా నా పాపమంత బాపినవయ్యా ||2||

నేను జీవిస్తా నీ కోసం నా యేసయ్యా ||2|| ||హల్లెలూయా || ||మాటే చాలయ్యా||

Tag : lyrics

Relative Posts