DreamPirates > Lyrics > యేసు రాజుగా వచ్చుచున్నాడు Yesu Rajuga vachuchunnadu ||Sis.Blessie Wesly || Telugu Christian Song Lyrics

యేసు రాజుగా వచ్చుచున్నాడు Yesu Rajuga vachuchunnadu ||Sis.Blessie Wesly || Telugu Christian Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-12 02:40:47

యేసు రాజుగా వచ్చుచున్నాడు Yesu Rajuga vachuchunnadu ||Sis.Blessie Wesly || Telugu Christian Song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Veedhi Eliya
Singer : Sis.Blessie Wesly
Composer :
Publish Date : 2023-07-12 02:40:47

యేసు రాజుగా వచ్చుచున్నాడు Yesu Rajuga vachuchunnadu ||Sis.Blessie Wesly || Telugu Christian Song Lyrics


Song Lyrics :

యేసు రాజుగా వచ్చుచున్నాడు
భూలోకమంతా తెలుసుకొంటాడు (2)
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2)
రారాజుగా వచ్చు చున్నాడు (2) ||యేసు||

మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు
పరిశుద్దులందరిని తీసుకుపోతాడు (2)
లోకమంతా శ్రమకాలం (2)
విడువబడుట బహుఘోరం ||యేసు||

ఏడేండ్లు పరిశుద్దులకు విందవబోతుంది
ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2)
ఈ సువార్త మూయబడున్‌ (2)
వాక్యమే కరువగును ||యేసు||

వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును
ఈ లోక రాజ్యాలని ఆయన ఏలును (2)
నీతి శాంతి వర్ధిల్లును (2)
న్యాయమే కనబడును ||యేసు||

ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర
సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2)
వంగని మోకాళ్ళన్నీ (2)
యేసయ్య యెదుట వంగిపోవును ||యేసు||

క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ
కనిపెట్టి ప్రార్ధనచేసి సిద్ధముగానుండు (2)
రెప్ప పాటున మారాలి (2)
యేసయ్య చెంతకు చేరాలి ||యేసు||

Tag : lyrics

Relative Posts