DreamPirates > Lyrics > Adhivo Alladivo _ Annamayya /M M keeravani Lyrics

Adhivo Alladivo _ Annamayya /M M keeravani Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-03-30 06:00:40

Adhivo Alladivo _ Annamayya /M M keeravani Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Annamayya
Singer : M m keeravani
Composer : M M Keeravani
Publish Date : 2023-03-30 06:00:40

Adhivo Alladivo _ Annamayya /M M keeravani  Lyrics


Song Lyrics :

అదివో.... ఓ.. ఓ...ఓ....
అదివో అల్లదివో శ్రీ హరి వాసము..

అదివో అల్లదివో శ్రీ హరి వాసము..
పదివేలు శేషుల పగడల మయమో..
అదివో అలలదివో శ్రీ హరి వాసము..
పదివేలు శేషుల పగడల మయమో..
అదివో అలలదివో శ్రీ హరి వాసము..

అదె వేంకటాచల మఖిలోన్నతము...

అదివో బ్రహ్మాదులు కపురూపము....
అదివో నిత్య నివాస మఖిలమునులకూ .....
అదివో నిత్య నివాస మఖిలమునులకూ.....
అదె చూడుడు అదె మ్రొక్కుడూ ఆన్ంద మయము
అదె చూడుడు అదె మ్రొక్కుడూ ఆన్ంద మయము
అదివో అల్లదివో శ్రీ హరి వా సము..
కైవల్య పదము.. వేంకటన్గమదివో...
శ్రీ వేంకటపతికి సిరులైనవి ..
భావింప సకల సంపద రూపమదివో...
అదివో... అదివో...
భావింప సకల సంపద రూపమదివో...
పావనమునకెల్ల పావన మయమూ ...
అదివో అలలదివో శ్రీ హరి వాసము..
శ్రీ హరి వాసము.. శ్రీ హరి వాసము..
వేంకటేశ నమో .. శ్రీని వాసా నమో ...
వేంకటేశనమో..శ్రీని వాసా నమో...

అదివో... అదివో... అదివో..........

Tag : lyrics

Relative Posts