DreamPirates > Lyrics > Arere manasa -Falakunuma das|sidsriram Lyrics

Arere manasa -Falakunuma das|sidsriram Lyrics

Author: DreamPirates | Last Updated : 2024-03-21 00:00:00

Arere manasa -Falakunuma das|sidsriram Lyrics

Film/Album : Falakunuma das
Language : Telugu
Lyrics by : Kittu vissapragada
Singer : Sidsriram
Composer : Vivek sagar
Publish Date : 2024-03-21 00:00:00

Arere manasa -Falakunuma das|sidsriram  Lyrics


Song Lyrics :

ఏమన్నావో ఎదతో తెలుసా..ప్రేమనుకోనా మనసా
చూడకముందే వెనకే నడిచే తోడొకటుంది కలిసా

తెలియదే అడగడం ఎదురై నువ్వే దొరకడం
మాయనో ఏమిటో ఏమో… ఓ ఓ

అరెరే మనసా…ఇదంతా నిజమా.....
ఇకపై మనమే… సగము సగమా, ఆ ఆ......
ఏమన్నావో ....... ఎదతో ..తెలుసా...
ప్రేమనుకోనా .... మనసా...

నా బ్రతుకున ఏ రోజూ ఏ పరిచయమవుతున్నా
నేనడిగినదే లేదే కాదనుకుని పోతున్నా

ఇన్నాళ్ళుగ నా వెనకున్నది నువ్వేనని తెలియదులే
నూరేళ్ళకు అమ్మగ మారిన… తోడే నువ్వే....

ఆ… ఊరంతా మహరాజైనా నీ ఒళ్ళో పడిపోయాక
దాసుడనైపోయానే… ఏ....

అరెరే మనసా…ఇదంతా నిజమా.....
ఇకపై మనమే… సగము సగమా, ఆ ఆ....

నేనడిగిన రాగాలు… నీ ప్రణయపు మౌనాలు
నీ కురుల సమీరాలు… నే వెతికిన తీరాలు
ఇన్నాళ్ళుగ నా ఉదయానికి… ఎదురైనది శూన్యములే ...... తొలిసారిగ నీ ముఖమన్నది… నా వేకువలే...ఆ ఆ… ప్రాణాలే అరచేతుల్లో
పెట్టిస్తూ నా ఊపిరితో సంతకమే చేస్తున్నా....


అరెరే మనసా…ఇదంతా నిజమా
ఇకపై మనమే… సగము సగమా, ఆ ఆ

అరెరే మనసా… ఇదంతా నిజమా… ఇకపై మనమే సగము సగమా…
అరెరే మనసా… ఇదంతా నిజమా ఇకపై మనమే… సగము సగమా........!!!

Tag : lyrics

Watch Youtube Video

Arere manasa -Falakunuma das|sidsriram  Lyrics

Relative Posts