DreamPirates > Lyrics > Ayyayo ayyayo emaindi Lyrics

Ayyayo ayyayo emaindi Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-29 10:48:02

Ayyayo ayyayo emaindi Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : kalyan nayak honey s
Singer : rahul sipliguj
Composer : kalyan nayak
Publish Date : 2023-08-29 10:48:02

Ayyayo ayyayo emaindi Lyrics


Song Lyrics :

Ayyayyo Song Lyrics in Telugu and English, Mem Famous Songs NETApril 14, 2023 Movie : Mem Famous Singer : Rahul Sipligunj Lyrics : Kalyan Nayak and Honey Saarya Music : Kalyan Nayak Ayyayyo Song Lyrics in Telugu and English TeluguEnglish అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో ఎం అయిందీ గుండెలోన నాకు నచ్చిన నా పిల్ల నాతోని నడవంగ ఆగమ్ ఆయే లో లోనా తన మాటలు చెక్కరాల బుక్కి నట్టు మస్త్ ఉంది లో లోపల ఎంతుండలో అంతలా తీయగుంది తన సోపతిలా అరే రోజు లేని ఓ అలజడేదో పుట్టె గుండె లోతుల్లోనా అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో ఎం అయిందీ గుండెలోన నాకు నచ్చిన నా పిల్ల నాతోని నడవంగ ఆగమ్ ఆయే లో లోనా ఏడు రంగులు నీ నవ్వులొక్కటే ఆ సుక్కలు నీ కళ్ళు ఒక్కటే ఆ మబ్బుల వర్షం లాంటిదే మన జంట నే ఎప్పుడు ఒస్తావ్ అంటూ ఎదురు చూస్తానే ప్రతి గంటను ముందుకు తోస్తానే ఒక్కసారి కంటి ముందు నువ్వుంటే కాలాన్ని ఆపేస్తానే మనసు మనసులా ఉండదే నువ్వొదిలెల్లక బండ రాయిలా బీరిపోత ప్రతి రోజాలా అరేయ్ నాకై నువ్వు నీకై నేను పోదాం పద పై పై కలా అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో ఎం అయిందీ గుండెలోన నాకు నచ్చిన నా పిల్ల నాతోని నడవంగ ఆగమ్ ఆయే లో లోనా ఒట్టేసి నే సెప్పలేనులే నువ్వు ప్రాణం కన్న నాకు ఎక్కువే నా మాటల్లోనా ప్రేమ నేతికితే ఎట్ల తెలుపనే... నీ కన్లకు కవితలు సాలవే నీ సుపుకి వంతెన వెయ్యవే ఇట్ల రాలిపోని కొత్త పువ్వోలే ఎట్ల పుట్టావే... ఓని సొగసులో పడిపోయా మాయధారి పిల్ల ఎం అందం సరస్సువే నువ్వే నా మల్లె పూలమాల అరే రోజు లేని ఓ అలజడేదో పుట్టె గుండె లోతుల్లోనా అయ్యయ్యయ్యయ్యో అయ్యయ్యయ్యయ్యో ఏముందిర ముద్దుగుమ్మ కంటి కింద కాటుకెట్టి కన్ను కొట్ట గానే కింద మీద ఆయే జన్మ మీకు ఏమైనా తప్పులు కనపడితే మమ్మల్ని సంప్రదించండి , మేము దానిని మారుస్తాము If You Find Any Mistakes Contact Us, We'll Change it Latest Posts :- Kushi Title Song Naa Roja Nuvve Hallaa Machaare Nee Jathai Bro Rap Hukum(Telugu) AyyayyoMem FamousTelugu NEWER PS Anthem Song Lyr

Tag : lyrics

Relative Posts