DreamPirates > Lyrics > Bommala Chusthavendayya Shankara Love Failure Song Deva Ponnakanti Lyrics

Bommala Chusthavendayya Shankara Love Failure Song Deva Ponnakanti Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-03-06 17:16:48

Bommala Chusthavendayya Shankara Love Failure Song Deva Ponnakanti Lyrics

Film/Album :
Language : Dutch
Lyrics by : Manu Manohar
Singer : Ajay Mengani
Composer : Honey Ganesh
Publish Date : 2024-03-06 17:16:48

Bommala Chusthavendayya Shankara Love Failure Song   Deva Ponnakanti Lyrics


Song Lyrics :

కడదాక నడవని బంధాన్ని తెచ్చి ముడివేస్తావెందుకు
నా ప్రేమనే నువ్వు దూరం చేసి ఏమి రాత రాసివో
మాటరాని బొమ్మను చేసీ.... ఆటలాడుతున్నావయ్యా
అంతులేని ప్రేమను చూపీ..... ఏడిపిస్తావేందుకయ్యా
ఎవ్వరాడిగారని బతుకునిచ్చి బాధపెడుతున్నావురా ఓ దేవుడా
బొమ్మలా చూస్తావేందయ్యా శంకరా.....కదిలి వచ్చి కన్నీరునే ఆపరా
బొమ్మలా చూస్తావేందయ్యా శంకరా..... సచ్చినా ప్రేమతో మాట్లాడించారా

చరణం: 1
బానిసయినా ప్రేమకూ బాధనే పెంచకూ
కోరుకున్న మనసుకు ఈ గోసలెందుకు
భారముగుందే గుండెకు నువ్వు నిండినందుకు
ప్రాణంగా ‌సూసుకున్నందుకా పడుతున్న ఇన్ని మాటలు
అలిగి వెళ్లిపోకే బొమ్మ గావురాల నా జాబిలమ్మా
దూరంగా వెళ్ళకమ్మ నా గుండె ఆగిపోతదమ్మా
సిన్నారి మైనా నా నవ్వు లన్ని నీ వెంట తీసుక పొతున్నావే
బొమ్మలా చూస్తావేందయ్యా శంకరా..... సచ్చినా ప్రేమతో మాట్లాడించారా
బొమ్మలా చూస్తావేందయ్యా శంకరా..... సచ్చినా ప్రేమతో మాట్లాడించారా

చరణం: 2
రావమ్మా నాకోసం వేచుంది ఈ ప్రాణం
రాకపోతే ఈ నిమిషం నీతో వస్తా మరుక్షణం
దేవుడు ఎంత పాపకారి కక్షగట్టి విడదీసే
ఏడిపిస్తూన్నాడెందుకు మనసునే విరిచేసి
సచ్చిపోతునన్నమ్మా సివరిచూపుకైన రావమ్మా
మట్టిలోనే వదిలేస్తావా కడవరకు ఉంటనే ఓ బొమ్మా
నేనోస్తానమ్మా నీ వైపు దారిన చెప్పు అక్కడైనా కలిసుందమా
బొమ్మలా చూస్తావేందయ్యా శంకరా.....కదిలి వచ్చి కన్నీరునే ఆపరా
బొమ్మలా చూస్తావేందయ్యా శంకరా..... సచ్చినా ప్రేమతో మాట్లాడించారా

Tag : lyrics

Relative Posts