DreamPirates > Lyrics > Chakkanaina dari neeve Lyrics

Chakkanaina dari neeve Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-02 05:39:17

Chakkanaina dari neeve Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bro.T.Job Das
Singer : Pranavi Garu
Composer : J.K.Christopher
Publish Date : 2023-08-02 05:39:17

Chakkanaina dari neeve Lyrics


Song Lyrics :

చక్కనైనా దారి నీవే చేరువైన తోడు నీవే "2"
యేసయ్యా నీవే చాలయ్యా నా బ్రతుకునందు
ఎన్నడు వీడిపోకయా 2"

చిన్న చిన్న బాధలకే భయపడి పోయానయ్యా
జయమే లేదనుకొని యేడ్చినానయ్యా 2'

యేసయ్యా ఆశ్రయం నీవైనావయ్యా

యేసయ్యా భుజంపై చేయేసావయ్యా
నీ ప్రేమ నెవరు ఆపల్రయ్యా ఎంత ఉపకార బుద్ధి నీదయ్యా


అడిగిన దానికన్నా అధికం చేశావయ్యా.
నీ స్థానం ఎవ్వరికి చెందనీనయ్యా "2"
యేసయ్యా గుప్పితి విప్పుచున్నావు
యేసయ్యా అందని వాడవు కావు.

సమీపమైన బందువుడవు నీవు నీ ఆత్మతో దీవించుచున్నావు "2" "

Tag : lyrics

Relative Posts