DreamPirates > Lyrics > DOLE DOLE DILJARA Lyrics

DOLE DOLE DILJARA Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-19 14:22:59

DOLE DOLE DILJARA Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Viswa
Singer : Ranjith, Suchithra
Composer : Mani Sharma
Publish Date : 2023-04-19 14:22:59

DOLE DOLE DILJARA Lyrics


Song Lyrics :

డోలె డోలె దిల్ జరజర
నిను ఓర ఓరగని నరవరా
జాగు మాని చెయి కలపరా
జత చేరి నేడు జతి జరుపరా
జర జల్ది జల్ది పెందలకడనే రారా
వడి అంతరంగ సంబరమునకే రారా
రాలుగాయివే రసికుడా
కసి కోక లాగు సరి సరసుడా
రార మాటుకే ముడిపడా
నిశికేళి వేళ చిత్తచోరా
చలేగా చలేగా ఎహె ఇష్క్ క జమానా
కరేగా కరేగా హర్ దిల్ కో దివానా

అనువుగ అందిస్తా సొగసును సంధిస్తా
ఒదుగుతు కుదురుగ నీలోన
ముడుపుతో మెప్పిస్తా ఒడుపుతో ఒప్పిస్తా
సుఖపడి నీతోనా
మిసమిస కన్నె కొసరకు వన్నె
వలపుతో వలపన్నీ
నఖశిఖలన్నీ నలుగును కన్నె
కలబడు సమయాన్ని
ఒడికి త్వరగా..యా...బరిలో కరగా...యా...
ఒడికి త్వరగా..యా...బరిలో కరగా..
గగస గగస నిసా నిసా..
గగస గగస నిసా నిసా...నిసా నిసా

కిటుకుని విప్పేస్తా చెమటని రప్పిస్తా
తళుకుతో తెగబడి నీపైన
చటుకున చుంబిస్తా చనువుగా బంధిస్తా
సున్ మేర దీవానా
తొలి తెరలన్నీ గడుసరి కన్నె
తొలుగును తమకాన్ని
కలిమితో కొన్ని బలిమితో కొన్ని
బలిగొను తరుణాన్ని
తరలి దరికే...యా..ఎగసి ఎదకే..యా..
తరలి దరికే...యా..ఎగసి ఎదకే...
జర జల్ది జల్ది పెందలకడనే రారా
వడి అంతరంగ సంబరమునకే రారా
రాలుగాయివే రసికుడా
కసి కోక లాగు సరి సరసుడా
రార మాటుకే ముడిపడా నిశికేళి వేల చిత్త చోరా

Tag : lyrics

Relative Posts