Dum Masala Telugu&English lyrics Lyrics
Film/Album : | Guntur Kaaram |
Language : | TELUGU |
Lyrics by : | Ramajogayya Sastry |
Singer : | Sanjit Hegde |
Composer : | Thaman .S |
Publish Date : | Coming soon |
సర్రు మందుతాది బాబు గొడ్డు కారం
గిర్ర తిరుగుతాడి ఈడి తోటి బేరం
కర్రారా కర్రారా బాబు గొడ్డు కారం
గిర్రరా గిర్రరా ఈడి తోటి బేరం
ఏ పట్టాభిపురం ఎల్లే రోడ్
ఎవడైనా అడిగి చూడు
బుర్రిపాలెం బుల్లోడంటే
తేలీనోడు ఎవడు లేడు
ఏయ్ ఎవడు లేడు
ఇహ మిల మిల మిల మెరుస్తాడు
దంచుతాడు అమ్మ తోడు
కొడితే మేడదు పనిచేయక
మరీచిపోరా పిన్‌కోడ్
కర్రరా అర్రా యర్రీ
అయ్య హే సుర్రు హే సుర్రు
హే సర్రు సుర్రు సుర్రు
సూరక ఈడు
ఎర్రనోడంట ఎర్రిస్పీడంట
సుర్రు సూరక ఈడు
అత్యంత మంటగల
అందరూ దారి తీయండి
దారిలో ఉన్న నాయకుడు
ఆడటానికి సమయం లేదు
ఏడురొచ్చే గాలి
యెగరేస్తున్న చొక్కా పై గుండి
యెగబడి ముందరికే వెలిపోతాది
నేనెక్కిన బండి
యే లెక్కలు ఎవడికి చెప్పాలి
యే హక్కులు ఎవడికి రాయాలి
ఎవడెవడో వేసిన బరువు
ఎందుకూ ఎందుకు నే మొయ్యాలి
దమ్ మసాలా బిర్యానీ
యర్ర కారం అరగోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుడ్డి పారే గుంటూరు ని
దమ్ మసాలా బిర్యానీ
యర్ర కారం అరగోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుడ్డి పారే గుంటూరు ని
నేనో నిస్సేబ్ధం అనునిత్యం
నాతో నాకే యుద్ధం
స్వర్ధం పరమార్ధం
కలగలిసిన నేనో
ప్రేమ పదార్థం
ఏ పట్టు పట్టు కోమలి
ఎట్టిపట్టు రోకలి
పోటు మిన పోటు యేసి
దమ్ముకొద్ది దంచికొట్టు
దంచికొట్టు!
యే ఏటొక్క కాయని
రోటికియ్యవే బాలి
ఘాటు ఘాటు మిరపకోరు
గాలో నిండి ఘుమ్మనేటటు
అయ్ పైట సెంగు దోపావే
ఆ చేతి పాతు మార్చవే
యే జోరు పెంచావే
గింజ నలగ దనచావే
కొత్త కరమింకా గుమ్మరించుకోవే
నా మనసే నా కిటికీ
నచ్చకపోతే మూసేసా
ఆ రేపాటి గాయన్ని
ఇపుడే ఆపేస్త
నా తలరాతే రంగుల రంగోలీ
దిగులైనా చేస్తా దీపావళి
నా నవ్వుల కోటను నేనే
ఎందుకూ ఎందుకు పడగొట్టాలి
దమ్ మసాలా బిర్యానీ
యర్ర కారం అరగోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుడ్డి పారే గుంటూరు ని
దమ్ మసాలా బిర్యానీ
యర్ర కారం అరగోడి
నిమ్మ సోడా ఫుల్ బీడీ
గుడ్డి పారే గుంటూరు ని
Sarru Mandutaadi Babu Goddu Kaaram
Girra Tirugutaadi Eedi Thoti Beram
Karrara Karrara Babu Goddu Kaaram
Girrara Girrara Eedi Thoti Beram
Ye Pattabhipuram Elle Road
Evadinaina Adigi Chudu
Burripalem Bullodante
Theleenodu Evadu Ledu
Aye Evadu Ledu
Eh Mila Mila Mila Merustadu
Dhanchutadu Amma Thodu
Kodithe Medhadu Panicheyaka
Marichipora Pincode
Sarru Mandutaadi Babu Goddu Kaaram
Girra Tirugutaadi Eedi Thoti Beram
Karrara Karrara Babu Goddu Kaaram
Girrara Girrara Eedi Thoti Beram
Ye Pattabhipuram Elle Road
Evadinaina Adigi Chudu
Burripalem Bullodante
Theleenodu Evadu Ledu
Aye Evadu Ledu
Eh Mila Mila Mila Merustadu
Dhanchutadu Amma Thodu
Kodithe Medhadu Panicheyaka
Marichipora Pincode
Karrara Arra Yerri
Ayi Hey Surru Hey Surru
Hey Surru Surru Surru
Suraka Eedu
Erranodanta Errispeedanta
Surru Suraka Eedu
Highly Inflammable
Everybody Make Way
Leader On The Way
Ain’t Got No Time To Play
Yedurocche Gaali
Yegaresthunna Chokka Pai Gundi
Yegabadi Mundarike Velipothadhi
Nenekkina Bandi
Ye Lekkalu Evadiki Cheppali
Ye Hakkulu Evadiki Rayali
Evadevado Vesina Baruvu
Enduku Enduku Ne Moyyali
Gaalo Nindi Ghummanetatu
Ay Paita Sengu Dopave
Aa Cheti Paatu Marchave
Ye Joru Penchave
Ginja Nalaga Danachave
Kotha Karaminka Gummarinchukove
Na Manase Na Kitiki
Nacchakapothe Moosesa
Aa Repati Gaayanni
Ipude Aapestha
Na Thalaraate Rangula Rangoli
Dhigulaina Chestha Diwali
Na Navvula Kotanu Nene
Enduku Enduku Padagottaali
Dum Masala Biryani
Yarra Kaaram Aragodi
Nimma Soda Full Beedi
Guddhi Paare Guntur Ni
Dum Masala Biryani
Yarra Kaaram Aragodi
Nimma Soda Full Beedi
Guddhi Paare Guntur Ni