Kalavaram yenduku kalatha chendaku Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Salmon Raju |
Singer : | Priya Himesh |
Composer : | |
Publish Date : | 2023-09-14 12:12:58 |
కలవర మెందుకు కలత చెందకు వేదనలెన్నైనా శోదనలెదురైనా సిగ్గుపడనీయ్యడూ నా యేసయ్యా ఒడిపోనీయ్యడూ
1: శూన్యములో ఈ సృష్టిని తననోటి మాటతో సృజియించినా ||2||
యేసయ్యా నీతో ఉన్నాడులే యేసయ్యా నీతో ఉంటాడులే
2: అలలహోరులో పెనుగాలి వీచినా వెనుదీయనీ ఆత్మీయ యాత్రలో ||2|| యేసయ్యా నీతో ఉన్నాడులే యేసయ్యా నీతో ఉంటాడులే ||2||
3: అగ్నిజ్వాలలే నిను చుట్టివేసినా
సింహాల మద్యన నీవుండినా యేసయ్యా నీతో ఉన్నాడులే యేసయ్యా నీతో ఉంటాడులే
ఆకాశపు వాకిళ్ళుతెరచి పట్టజాలని దీవెనలొసగే.....
యేసయ్యా నీతో ఉన్నాడులే యేసయ్యా నీతో ఉంటాడులే
||2||