Madhurame Madhurame Lyrics | Satyam | Sankar Mahadevan | Kandikonda | Chakri Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2023-02-03 00:00:00Madhurame Madhurame Lyrics | Satyam | Sankar Mahadevan | Kandikonda | Chakri Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Kandikonda |
Singer : | Sankara Mahadevan |
Composer : | Chakri |
Publish Date : | 2023-02-03 00:00:00 |
Song Lyrics :

తెలుగులో... In English

మధురమే మధురమే మధురమే Madhurame Madhurame Madhurame

ఈ కనులకి కళలు మధురమే Ee Kanulaki Kalalu Madhurame

సెలయేటికి అలలు మధురమే Selayetiki Alalu Madhurame

నీలాల మేఘం నువ్వే Neelala Megham Nuvve

నీ నవ్వే తేనెల వానై Nee Navve Thenela Vanai

నాకోసం వస్తే మధురమే ఆ Naakosam Vasthe Madhurame

ఆ... నన్నే తడిపేస్తే మధురమే Aaa...Nanne Thadipesthe Madhurame

మధురమే మధురమే మధురమే
ఈ కనులకి కళలు మధురమే
సెలయేటికి అలలు మధురమే
నీలాల మేఘం నువ్వే
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే ఆ
నన్నే తడిపేస్తే మధురమే

నీకోసం నే రాసే Neekosam Ne Raase

చిరు పాటైనా మధురమే Chiru Pataina Madhurame

నాకోసం నువ్ పలికే Naakosam Nuvu Palike

అరమాటైనా మధురమే Aramataina Madhurame

నీకోసం నే రాసే
చిరు పాటైనా మధురమే
నాకోసం నువ్ పలికే
అరమాటైనా మధురమే

యతి లేని సడి లేని Yathi Leni Sadi Leni

ఆ కన్నుల భాష మధురమే Aa Kannula Bhasha Madhurame

హృదయాన్ని మురిపించే Hrudayanni Muripinche

ఆ సాగర ఘోష మధురమే Aa Sagara Ghosha Madhurame

మధుమాసం మధురమే Madhumasam Madhurame

నీ దరహాసం మధురమే Nee Darahaasam Madhurame

ఉంటే నువ్వుంటే nte Nuvvunte

ఆ శూన్యం అయినా Aa Shunyam Ayina

మధురమే మధురమే Madhurame Madhurame

మధురమే మధురమే మధురమే
ఈ కనులకి కలలు మధురమే
సెలయేటికి అలలు మధురమే
నీలాల మేఘం నువ్వే
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే ఆ
నన్నే తడిపేస్తే మధురమే

సఖి విడిచే శ్వాసల్లో Sakhi Vidiche Shwasallo

పరిమళమెంతో మధురమే Parimalhamentho Madhurame

చెలి నడిచే దారుల్లో Cheli Nadiche Daarullo

మట్టిని తాకిన మధురమే Mattini Thakina Madhurame

సఖి విడిచే శ్వాసల్లో
పరిమళమెంతో మధురమే
చెలి నడిచే దారుల్లో
మట్టిని తాకిన మధురమే
ఉదయాన ఉదయించే Udayana Udayinche

ఆ సూర్యుడు ఎరుపు మధురమే Aa Suryuni Erupu Madhurame

రేయి అంత వికసించే Reyantha Vikasinche

ఆ వెన్నెల తెలుపు మధురమే Aa Vennela Telupu Madhurame

చెక్కిలి నెరుపు మధురమే Chekkili Erupu Madhurame

చెలి కాటుక నలుపు మధురమే Cheli Katuka Nalupu Madhurame

రాల్చే కను రాల్చే Raalche Kanu Raalche

ఆ కన్నీరైనా Aa Kannirainaa

మధురమే మధురమే Madhurame Madhurame

మధురమే మధురమే మధురమే
ఈ కనులకి కళలు మధురమే
సెలయేటికి అలలు మధురమే
నీలాల మేఘం నువ్వే
నీ నవ్వే తేనెల వానై
నాకోసం వస్తే మధురమే ఆ
నన్నే తడిపేస్తే మధురమే