Muddu gare Yashoda Telugu Song Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2023-07-09 13:01:42Muddu gare Yashoda Telugu Song Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Part of 'Vande Guru |
Singer : | Sooryagayathri & Rahul Vellal |
Composer : | Muddu gare Yashoda.. |
Publish Date : | 2023-07-09 13:01:42 |
![Muddu gare Yashoda Telugu Song Lyrics](https://www.dreampirates.in/src/images/?u=https://i.ytimg.com/vi/w6BPOJOc_q4/maxresdefault.jpg&w=768&h=576)
Song Lyrics :
Muddu gare Yashoda Telugu Song : Lyrics
ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు
అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస
చెంతల మాలోనున్న చిన్ని కృష్నుడు
రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్థనపు గోమేధికము
సతమై శంఖుచక్రాల సందుల వైఢూర్యము
గతియై మమ్ము గాచే(టి)కమలాక్షుడు
కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీవేంకటాద్రి యింద్రనీలము
పాలజలనిధిలోన పాయని దివ్య రత్నము
బాలుని వలె తిరిగే పద్మనాభుడు
Muddu gare Yashoda :
In the song "Muddu gare Yashoda," Annamacharya compares the young Krishna to the nine precious gems (navaratnas) and also describes the people associated with him.
Here is a more detailed explanation of this song:
"Muddu gare Yashoda" is a Telugu song composed by Annamacharya, a 15th-century Vaishnavite saint and composer. The song is a praise of Krishna, the eighth avatar of Vishnu.
"Navaratnas" are the nine precious gems that have traditionally been prized across South and Southeast Asia. They are: pearl, ruby, diamond, emerald, sapphire, topaz, garnet, amethyst, and zircon.
The people associated with Krishna in the song include his foster mother Yashoda, his childhood friends the cowherds, his consort Rukmini, and his archenemy Kamsa.