DreamPirates > Lyrics > Naa Ginne nundi pongi porlella Lyrics

Naa Ginne nundi pongi porlella Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-03 16:26:53

Naa Ginne nundi pongi porlella Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Pas.Israel Abraham
Singer : George Bush
Composer :
Publish Date : 2023-09-03 16:26:53

Naa Ginne nundi pongi porlella Lyrics


Song Lyrics :

నాగిన్నె నిండి పొంగి పొర్లేలా అభిషేకించు యేసయ్యా నూనెతో అభిషేకించు ఆత్మతో అభిషేకించు...అభిషేకించూ యేసయ్యా అభిషేకించూ యేసయ్యా

తలమీద పోయబడీ అంగీలా అంచువరకూ దిగజారిన పరిమళ

తైలము వలెను

అభిషేకించూ యేసయ్యా అభిషేకించూ యేసయ్యా

సీయోను కొండ మీద హెర్మోనూ మంచు వలెనూ ఆశీర్వాదము శాశ్వతజీవముతో అభిషేకించూ యేసయ్యా అభిషేకించూ యేసయ్యా

నేవెళ్లే చోటులెళ్ల నీ సన్నిధి కురిపించుమూ అద్భుతాలతో రక్షణ వస్త్రముతో అభిషేకించూ యేసయ్యా అభిషేకించూ యేసయ్యా

నా బ్రతుకు దినములన్నీ కృపయూ క్షేమములే చిరకాలము నీ సన్నిధిలో ఉందును అభిషేకించూ యేసయ్యా అభిషేకించూ యేసయ్యా

Tag : lyrics

Relative Posts