DreamPirates > Lyrics > Naa Jeevitham YESAYYAKU | Telugu Christian Song | Philip Gariki Lyrics

Naa Jeevitham YESAYYAKU | Telugu Christian Song | Philip Gariki Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-08 15:35:48

Naa Jeevitham YESAYYAKU | Telugu Christian Song | Philip Gariki Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Philip Gariki
Singer : Philip Gariki
Composer : Philip Gariki
Publish Date : 2023-07-08 15:35:48

Naa Jeevitham YESAYYAKU | Telugu Christian Song | Philip Gariki Lyrics


Song Lyrics :

నా జీవితం.....యేసయ్యకు ఒక కానుకగా ఇవ్వాలని ||2||
నా ప్రాణమెంతో ఆశపడుచున్నది
నా ప్రాణము త్రుష్ణ గోనుచున్నది
నా ప్రాణమెంతో ఆశపడుచున్నది
నా ప్రాణము త్రుష్ణ గోనుచున్నది
దేవా వినుమా నా ప్రార్ధన
దేవా గైకొనుమా ఈ దీనుని ||నా జీవితం.....యేసయ్యకు||

యేసు నీ రూపం కనులార చూచి పులకించి తరియించ ఆశ
నీ ప్రేమ మాకివ్వ లోకానికొచ్చి జన్మించినావు స్తోత్రం ||2||
నీ సేవలోనే నీ నీడలోనే ఎల్లప్పుడూ నిలుపుమయ్య ||2|| ||నా జీవితం.....యేసయ్యకు||

నన్ను నీవు మార్చేసి నావు నీ దాసునిగా ఇలలో
త్వరలో నీవు మనురెప్ప పాటులో కొనిపోయెదవు నీతో ||2||
నా చింతలన్నీ నీ పైన వేసి నీ శాంతిని పొందెదను ||2|| ||నా జీవితం.....యేసయ్యకు||

Tag : lyrics

Relative Posts