DreamPirates > Lyrics > Naa jeevithaniki yajamanuda Lyrics

Naa jeevithaniki yajamanuda Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-14 17:45:13

Naa jeevithaniki yajamanuda Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bro.John J
Singer : Bro.John J
Composer : Bro.John J
Publish Date : 2023-08-14 17:45:13

Naa jeevithaniki yajamanuda Lyrics


Song Lyrics :

నా జీవితానికి యజమానుడా నిను మాత్రమే కొలుతునేసయా నిత్య మహిమలో నిను చూచే వరకు నా స్తుతి యాగము ఆపనేసయా

కన్నీటి లోయ ఆవేదనల ఛాయ లోకపు మాయ నే తాళలేనయా అరచేతిలో చెక్కుకున్నవాడా ఈ జీవితము నీదెనయా నీ వాడనేసయా

గుండె జారిపోయె నిందలెన్నో ఆత్మీయులతో అవమానాలెన్నో పోరాడుటకు నా బలము చాలక నీ పాదాలపై ఒరిగినానయా ఒదిగిపోతానయా

నా యాత్రలో ఏమి జరిగిన

స్తుతియించుచునే నే సాగిపోదును నీ అర్పణగా నేను మారితినయా నిన్ను చేరితినయా

నా తనువంతా నీ పని కోసమే

Tag : lyrics

Relative Posts