DreamPirates > Lyrics > Naadhu Yesuni prema (నాదుయేసుని ప్రేమ) Telugu christian song || Sis.Nissy Paul Lyrics

Naadhu Yesuni prema (నాదుయేసుని ప్రేమ) Telugu christian song || Sis.Nissy Paul Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-07-06 07:07:41

Naadhu Yesuni prema (నాదుయేసుని ప్రేమ) Telugu christian song || Sis.Nissy Paul Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Pas.Y S Raju
Singer : Sis.Nissypaul
Composer : K Prasadrao
Publish Date : 2023-07-06 07:07:41

Naadhu Yesuni prema (నాదుయేసుని ప్రేమ) Telugu christian song || Sis.Nissy Paul  Lyrics


Song Lyrics :

నాదు యేసుని ప్రేమ మధురాతి మధురం కాదా

నన్ను మార్చిన ప్రేమ...ఆఆఆ...మరపురానిది కాదా ।।2।।

హల్లేలూయ.........ఆఆఆ...... హల్లేలూయ।।2।।

1:- పాపపు బ్రతుకులో నేను పరవశించిన సమయములో

దేవా నిన్ను దూషించుచూ దూరమైన వేళలలో ।।2।।

ప్రియుడా నను నీ ప్రేమతో - చెంత చేర్చుకున్నావా।।2।। ||హల్లేలూయ||

2:- నజరేయుడా నిను చూడాలని ఆశ కలిగెను నా మదిలో

సుందరుడా ఒకసారి నా ఆశ తీర్చవ మనసార ।।2।।

ప్రియుడా నను నీ ప్రేమతో - నడిపించుమయ్య ఇల నిత్యము।।2।। ||హల్లేలూయ||

Tag : lyrics

Relative Posts